హీరో నాని వదిలేసిన 10 సినిమాలు ఇవే!

టాలీవుడ్ నాచురల్ స్టార్ అనగానే వెంటనే గుర్తొచ్చే హీరో నాని.ఈయనకి ఈ పేరు రావడానికి కూడా ఒక కారణం ఉంది.

 These Are The Ten Movies Rejected By Hero Nani ,  Natural Star Nani, Oopiri, Sai-TeluguStop.com

అయినా చూడటానికి నాచురల్ గానే కాకుండా ఆయన సినిమాలు కూడా అంతే నాచురల్ గా అనిపిస్తుంటాయి.ఇక ఈయన సినిమాలు కూడా మంచి విజయాన్ని అందిస్తాయి.

హీరో కంటే ముందు నాని దర్శకుడిగా అడుగు పెట్టాలనుకున్నాడు.కానీ క్లాప్ అసిస్టెంట్ గా కెరీర్ ను ప్రారంభించాడు.

అష్టా చమ్మా సినిమాతో హీరోగా తొలిసారిగా పరిచయమైన నాని‌.‌.ఈ సినిమా నుండి మంచి అవకాశాలను సొంతం చేసుకున్నాడు.వరుసగా ఎన్నో సినిమాల్లో నటించిన నాని చాలా వరకు మంచి విజయాలను అందుకున్నారు.

నాని తాను ఎంచుకునే కథల విషయంలో కూడా ఒక మంచి నమ్మకం ఉంటుంది.తనకు తగ్గట్టుగా కథను ఎంచుకుంటాడు.కానీ నాని కొన్ని కారణాలవల్ల వదిలేసిన సినిమాలు ఉండగా అందులో మంచి విజయాన్ని సాధించినవే ఎక్కువగా ఉన్నాయి.

చాలామంది హీరోలు తమకు కొన్ని సినిమాలలో అవకాశాలు రాగా.

వాటికి డేట్స్ కుదరక పోవడం వల్ల లేక కథ నచ్చక పోవడం వల్ల వదిలేస్తుంటారు.కానీ అవి విడుదల అయిన తరువాత మంచి విజయాన్ని సాధించి కోగా ఎంతో మంది నటులు బాధ పడిన వాళ్ళు కూడా ఉన్నారు.

ఇలా నాని కూడా తనకు వచ్చిన 10 సినిమాలను వదిలేసుకున్నారు.అందులో హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటించిన సినిమా.ఈ సినిమాలో అవకాశం రాగా నాని వదులుకున్నాడు.ఇక శర్వానంద్ నటించిన శ్రీకారం, జాను లో అవకాశం రాగా కొన్ని కారణాల వదులుకున్నాడు.

Telugu Dulkar Salman, Jaanu, Mahanati, Oopiri, Sai Dharam Tej, Srikaram, Supreme

అంతేకాకుండా మహానటి సినిమాలో నాగేశ్వరరావు పాత్రలో కూడా అవకాశం వచ్చింది.ఈ సినిమా ఎంత విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.అంతే కాకుండా నాగార్జున నటించిన ఊపిరి సినిమాలో కూడా హీరో కార్తీ చేసిన పాత్రలో అవకాశం వచ్చింది. రాజ్ తరుణ్ నటించిన ఉయ్యాల జంపాల సినిమా లో రాగా ఈ అవకాశాన్ని వదులుకున్నాడు.

ఇక సాయి ధరమ్ తేజ్ నటించిన సుప్రీం, నితిన్ నటించిన గుండెజారి గల్లంతయిందే.ఈ రెండు ఎంతో విజయాన్ని సాధించుకోవాలి ఈ సినిమా అవకాశాన్ని కూడా వదులుకున్నాడు నాని.

ఇక నాగచైతన్య నటించిన తడాఖా సినిమా, ఆది సాయి కుమార్ నటించిన సుకుమారుడు సినిమా లో కూడా అవకాశం రాగా వదులుకున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube