ఈ స్టార్ హీరోల పిల్లలను చూశారా.. ఎంత క్యూట్ గా ఉన్నారో..? - From Hero Ajith To Suriya Adorable Pictures Of Tamo Star Heros With Their Kids

from hero ajith to suriya adorable pictures of tamo star heroes with their kids, hero ajith, star heroes, surya, with their kids - Telugu Hero Ajith, Star Heroes, Surya, With Their Kids

స్టార్ హీరోల ఫ్యాన్స్ తమ ఫేవరెట్ హీరోలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు.ముఖ్యంగా ఆయా హీరోల పెళ్లి, పిల్లలు, ఇతర వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఇష్టపడతారు.

 From Hero Ajith To Suriya Adorable Pictures Of Tamo Star Heros With Their Kids-TeluguStop.com

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది కోలీవుడ్ స్టార్ హీరోలు తమ డబ్బింగ్ సినిమాల ద్వారా గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే.అజిత్, సూర్య, విజయ్, శివకార్తికేయన్ తెలుగులో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.

కోలీవుడ్ ఇండస్ట్రీలో నాచురల్ లుక్ లో కనిపిస్తూ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న అజిత్ బేబీ షాలినీని ప్రేమించి వివాహం చేసుకున్నారు.పిల్లలతో ఎక్కువ సమయం గడపటాన్ని ఇష్టపడే అజిత్ సినిమా షూటింగ్ లేకపోతే పిల్లలకే ఎక్కువ సమయంలో కేటాయిస్తారు.

 From Hero Ajith To Suriya Adorable Pictures Of Tamo Star Heros With Their Kids-ఈ స్టార్ హీరోల పిల్లలను చూశారా.. ఎంత క్యూట్ గా ఉన్నారో..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అజిత్ షాలిని దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు.ఈ దంపతుల కొడుకు పేరు అద్విక్ కుమార్ కాగా కూతురు పేరు అనౌష్క కుమార్.

Telugu Hero Ajith, Star Heroes, Surya, With Their Kids-Movie

తెలుగులో మహేష్, పవన్ కళ్యాణ్ లకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కు కూడా అదే స్థాయిలో క్రేజ్ ఉంది.విజయ్ కు 1999 సంవత్సరంలో సంగీతతో వివాహం జరిగింది.ఈ దంపతులకు ఒక కొడుకు ఒక కూతురు కాగా కొడుకు పేరు జాన్సన్ సంజయ్, కూతురు పేరు దివ్యా నాషా.విజయ్ కొడుకు, కూతురు చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించారు.

Telugu Hero Ajith, Star Heroes, Surya, With Their Kids-Movie

కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న సూర్య 2005 సంవత్సరంలో జ్యోతికను ప్రేమించి వివాహం చేసుకున్నారు.ఈ దంపతులకు పాప దియా, బాబు దేవ్ ఉన్నారు.మరో హీరో శివకార్తికేయన్ 2010 సంవత్సరంలో ఆర్తినను వివాహం చేసుకున్నారు.ఆర్తిన శివకార్తికేయన్ దంపతులకు ఒక కూతురు, కొడుకు ఉన్నారు.కోలీవుడ్ స్టార్ హీరోలు తమ పిల్లలతో దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

#Hero Ajith #Star Heroes #Surya #With Their Kids

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు