వింత: ఏపీలో ఆ ప్రాంతంలో కప్పల వర్షం కురిసిందట!  

Frogs Rain in anantapur, Frogs Rain, Viral Video, Telugu states - Telugu Andhra Pradesh, Flooded, Frogs, Frogs Rain, Frogs Rain In Anantapur, Tadipatri, Telugu States, Viral Video

తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.కొన్ని ప్రాంతాలలో భారీగా వర్షాలు కురుస్తూ ఉంటే కొన్ని ప్రాంతాలలో మాత్రం ఓ మోస్తరుగానే వర్షాలు కురుస్తున్నాయి.

TeluguStop.com - Frogs Rain In Anantapur

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే రైతన్నల మాత్రం.ఆనందంలో మునిగిపోయారు.

TeluguStop.com - వింత: ఏపీలో ఆ ప్రాంతంలో కప్పల వర్షం కురిసిందట-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ ఏడాది వానాకాలం ప్రారంభమైనప్పటి నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.

ఇక తెలుగు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.

వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో మొన్నటి వరకు బీడుగా ఉన్న భూములు అన్నింటిలో ప్రస్తుతం రైతులు ఎంతో ఆనందంగా పంటలు వేస్తున్నారు.అయితే తాజాగా తాడిపత్రిలో… మూడు గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది.

వర్షం కురవడం మామూలే కదా దాంట్లో కొత్త ఏముంది అని అంటారా… అయితే మామూలుగా వర్షం కురవలేదు కప్పలతో కూడిన వర్షం కురవడంతో ఏకంగా స్థానికులు అందరూ షాకయ్యారు.

పైనుంచి వర్షపు చినుకుల తో పాటుగా కప్పలు కూడా కింద పడ్డాయి.

దీంతో వాటి బెకబెక లతో ప్రాంతం మొత్తం దద్దరిల్లిపోయింది.అటు కప్పల తో కూడిన వర్షం పడడంతో స్థానికులు సైతం షాకయ్యారు.

సెల్ ఫోన్ తీసి వాటిని చిత్రీకరించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో అదికాస్తా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

#Viral Video #Flooded #Frogs Rain #Tadipatri #Frogs

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Frogs Rain In Anantapur Related Telugu News,Photos/Pics,Images..