జుట్టు రాలే సమస్యకు...ఉసిరి ప్యాక్  

Changing lifestyle, unbalanced food, and genetic reasons is the hair fall in the face of men without age and males regardless of these days. There are many tips to get out of this problem. They work very efficiently. Amla is a great solution to hair problems. Uci is rich in antioxidants and helps in repairing hair from the jaws.

However, let us know how to use the curry. Make a pack of amla. Let's learn about these materials

. Rose water makes sense of hair style. Antioxidant enzymes in the tank can protect your hair from the toxins and pollutants in the air.

The desired ingredients

Amla powder - 1 teaspoon. Legion powder - 1 teaspoon.

Carrot powder - 1/4 teaspoon. Rose water - 3 spoons.

..

..

..

మారిన జీవనశైలి, అసమతుల్య ఆహారం, జన్యు పరమైన కారణాలతో ఈ రోజుల్లవయస్సుతో సంబంధం లేకుండా అడ,మగ తేడా లేకుండా అందరిలో జుట్టు రాలిపోతుందిఈ సమస్య నుండి బయట పడటానికి ఎన్నో చిట్కాలు ఉన్నాయి. ఇవి చాలసమర్ధవంతంగా పనిచేస్తాయి. ఉసిరి జుట్టు సమస్యలకు గొప్ప పరిష్కారంఉసిరిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉండుట వలన జుట్టు కుదుళ్ళ నుండరిపేర్ చేయటంలో సహాయపడుతుంది...

జుట్టు రాలే సమస్యకు...ఉసిరి ప్యాక్-

అయితే ఉసిరిని ఎలా వాడితే ఎక్కువ ప్రయోజనం ఉంటుందో వివరంగా తెలుస్కుందాంఉసిరితో ఒక ప్యాక్ తయారుచేసుకోవాలి. వీటికి కావలసిన పదార్ధాల గురించతెలుసుకుందాం.

రోజ్ వాటర్ జుట్టు కుదుళ్లకు చైతన్యాన్ని కలిగిస్తుంది. కుంకుడు కాయలఉండే యాంటీఆక్సిడెంట్ ఎంజైమ్స్ గాలిలో ఉన్న టాక్సిన్లు మరియు కాలుష్యానుండి మీ జుట్టు కుదుళ్ళని కాపాడుతుంది.

కావలసిన పదార్ధాలుఉసిరి పొడి – 1 టీస్పూన్

తయారి విధానంఒక బౌల్ లో ఉసిరి పొడి,కుంకుడు కాయ పొడి,కర్పూరం పొడి,రోజ్ వాటర్ వేసబాగా కలపాలి. ఈ పేస్ట్ ని తలకు బాగా పట్టించి 5 నిమిషాల పాటు మసాజ్ చేసపావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలిఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం వస్తుంది.