భలే ఆఫర్.. రెండు రోజుల పాటు ఆటోవాలాలకు ఉచితంగా పెట్రోల్, డీజిల్.. ఎక్కడంటే.. ?

దాదాపుగా కొందరి నిత్యావసరమైన లిస్టులోకి పెట్రోల్, డిజిల్‌తో పాటుగా మద్యం చేరిపోయింది.ఒక్క రోజు తిండి తినక పోయినా బాధ పడరు కానీ లీటర్ ఇంధనం, ఓ క్వాటర్ సీసా దొరక్కపోతే మాత్రం ప్రపంచమే మునిగిపోయిందనే తీరులో ఫీలయ్యే మహానుభావులున్న దేశం మనది.

 Free Petrol And Diesel For Autos For Two Days-TeluguStop.com

ఇక ఉచితంగా ఇవ్వవలసి వస్తే ఎన్నికల సమయంలో మందు మాత్రం పక్కాగా ఫ్రీగా దొరకడం తెలిసిందే.కానీ పెట్రోల్, డిజిల్ మాత్రం ఫ్రీగా అందడం చాలా చాలా అరుదు.

అయితే కరోనా కష్టకాలంలో కష్టాల్లో ఉన్న ఆటోవాలాలకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారట కేరళ రాష్ట్రంలోని కాసర్‌గోడ్ జిల్లా ఎన్మకాజె గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఓ ఫ్యూయల్ స్టేషన్ యజమానులు.ఈ నేపధ్యంలో రెండురోజుల పాటుగా ఆటో వాలాలకు మూడు లీటర్ల చొప్పున ఉచిత ఇంధనం ఆఫర్ ప్రకటించారు.

 Free Petrol And Diesel For Autos For Two Days-భలే ఆఫర్.. రెండు రోజుల పాటు ఆటోవాలాలకు ఉచితంగా పెట్రోల్, డీజిల్.. ఎక్కడంటే.. -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంకేముంది ఈ ఆఫర్‌ను వినియోగించుకోవడానికి ఆటోవాలాలు ముందుకొచ్చారట.

#Free Petrol #Kerala #Diesel #KeralaFuel #Two Days

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు