నలుగురు వచ్చి ఆ యువకుడిని దారుణంగా..!?

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది.ఓ వ్యక్తిని నలుగురు వ్యక్తులు ఫయాజ్ అనే వ్యక్తిని రాళ్లతో కొట్టి దారుణంగా హింసించి హత్య చేశారు.

 Hyderabad, Banjara Hills, Fayaz, Shaheen, Jagathgiri Gutta, Murder, Acp Purushot-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళ్తే.బంజారాహిల్స్‌లో నివాసం ఉంటోన్న ఫయాజ్‌ అనే వ్యక్తి షహీన్ అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు.

అయితే ఆమె జగద్గిరిగుట్టలో ఉండగా తరచూ ఆమె దగ్గరకు వెళ్లి వచ్చేవాడు.

అయితే ఇంకా ఈ నేపథ్యంలోనే ఈరోజు జగద్గిరిగుట్టకు చేరుకోగా.

ప్రశాంత్, టిల్లు, సాయి, నరేష్ అనే నలుగురు యువకులు కలిసి అతడిని వెంటాడారు.దీంతో అతను వారి నుండి తప్పించుకునేందుకు ఆమె ఇంటి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళగా అక్కడకు వెళ్లిన ఆ నలుగురు ఫయాజ్‌ను రాళ్లతో కొట్టి చంపారు.

అయితే ఈ ఘటన తెలుసుకున్న పోలీసులు జగద్గిరిగుట్టకు చేరుకొని నిందితులు పట్టుకున్నారు.అయితే ఆ నలుగురు ఆ వ్యక్తిని ఎందుకు హత్య చేశారు అనేది ఇంకా తెలియరాలేదు.

అయితే హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్టు ఏసీపీ పురుషోత్తం తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube