గుంటూరు జిజిహెచ్ లో నాలుగు రోజుల బాబు అపహరణ

గుంటూరు జిజిహెచ్ లో నాలుగు రోజుల బాబు అపహరణ.కాకాని కి చెందిన ప్రియాంక అనే మహిళ కు 13 వ తేదీన బాబు జన్మించాడు.

 Four Days Old Baby Abducted In Guntur Ggh Hospital, Four Days Old Baby ,abducted-TeluguStop.com

బాబుని తీసుకుని వార్డ్ బయటకు వచ్చిన నాయనమ్మ ,అమ్మమ్మ.బాబుని పక్కన పెట్టి అమ్మమ్మ నిద్ర పోవటం తో బాబుని ఎత్తుకుపోయిన గుర్తుతెలియని వ్యక్తులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube