గుడివాడ 11వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వంలో పాల్గొన్న మాజీ మంత్రి కొడాలి నాని

కృష్ణాజిల్లా గుడివాడ: గుడివాడ 11వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వంలో పాల్గొన్న మాజీ మంత్రి కొడాలి నాని. అధికార యంత్రాంగంతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే నాని.

 Former Ycp Minister Kodali Nani Gadapa Gadapaku Mana Prabhutvam In Gudivada 11th Ward Details, Former Ycp Minister, Kodali Nani ,gadapa Gadapaku Mana Prabhutvam ,gudivada 11th Ward, Gudivada, Mp Madhav , Cm Jagan Mohan Reddy, Tdp, Ycp, Lokesh-TeluguStop.com

వైసీపీ ఎంపీ మాధవ్ వ్యవహారం పై స్పందించిన మాజీ మంత్రి కొడాలి నాని.ప్రజలకు దూరమైన టిడిపి, రాష్ట్రంలో ఏది ఎవరిదో తేల్చే పనిలో ఉన్నారు.

వీడియో ఫేక్ అంటూ పోలీసులు చెప్పిన, వీడియో మార్ఫింగ్ చేశారని మాధవ్ చెప్పిన, అది మాధవ్ దే అంటూ వారం రోజులుగా టిడిపి రాద్దాంతం.

 Former Ycp Minister Kodali Nani Gadapa Gadapaku Mana Prabhutvam In Gudivada 11th Ward Details, Former Ycp Minister, Kodali Nani ,gadapa Gadapaku Mana Prabhutvam ,gudivada 11th Ward, Gudivada, Mp Madhav , Cm Jagan Mohan Reddy, Tdp, Ycp, Lokesh-గుడివాడ 11వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వంలో పాల్గొన్న మాజీ మంత్రి కొడాలి నాని-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఐ టిడిపి నిర్మాతగా వ్యవహరిస్తూ, లోకేష్ దర్శకత్వంలో బ్లూ ఫిలింలు చిత్రీకరిస్తున్నారు.

ఐ టిడిపి సినిమాలో హీరోలుగా వైసీపీ నేతల ముఖాలు, ఇతర పార్టులు టిడిపి వారివి పెడుతున్నారు.ప్రజా సమస్యలు గాలికి వదిలేసిన టిడిపి నేతలు మాధవ్ ది అవునో కాదో తేల్చే పనిలో ఉండడం సిగ్గుచేటు.

జరగని విషయాన్ని ప్రమోట్ చేస్తూ టిడిపి నేతలు శునకానందం పొందుతున్నారు.మాధవ్ వ్యవహారంలో తప్పు జరిగితే చర్యలు తీసుకుంటామని వైసిపి స్పష్టంగా చెప్పింది.

టిడిపి నిజనిర్ధారణ కమిటీ వేసి, వీడియోలో ఉన్నది మాధవ్ దో కాదో తేల్చాలి.శాడిస్టుల మాదిరి సిగ్గు శరం లేకుండా కేసులు పెట్టాలంటున్న టిడిపి, ఎవరిపై పెట్టాలో కూడా చెప్పాలి? లింగ పరిశోధనలో నిష్టాతులైన టిడిపి, రాష్ట్రంలో ఏది ఎవరిదో కూడా తేల్చి ఐడీ కార్డులు ఉద్రిస్తారా? తెలుగు మహిళలు, తెలుగు యువత, తెలుగు వృద్ధులు అంతా కలిసి వచ్చిన వైయస్ఆర్సీపీను, జగన్మోహన్ రెడ్డి ను ఏమీ పీకలేరు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube