మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కామెంట్స్.ప్రస్తుత రోజుల్లో ప్రజలకు రాజకీయాల పట్ల ఆసక్తి తగ్గి పోతోంది.
రాజకీయాల స్థాయి నానాటికి దిగజారుతుంది.రాజకీయాల స్థాయి పెంచాలంటే మంచివారినే ఎన్నుకోవాలి.
రాజకీయాలలో బూతులు మాట్లాడే నాయకులను.ప్రజలు ఎన్నికల బూతుల్లోనే ఓటు ద్వారా సమాధానం చెప్పాలి.
నేను రాజకీయాలకు పదవి విరమణ పొందానే కానీ.పెదవి విరమణ చేయలేదు.
ప్రజా ప్రతినిధులను ధనాన్ని కులాన్ని చూసి ఎన్నుకోకుండా వ్యక్తిత్వాన్ని చూసి ఎన్నుకోవాలి.







