మాజీ ఆర్.బి.ఐ గవర్నర్ సంచలనం కామెంట్స్..!!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఈ విధంగా వ్యాప్తి చెందడానికి గల కారణం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే అని మాజీ గవర్నర్ రఘురామ్‌ రాజన్‌ పేర్కొన్నారు.ఇటీవల ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక బ్లూమ్‌బెర్గ్‌తో మాట్లాడుతూ ఈ కామెంట్లు చేశారు.

 Former Rbi Governors Sensational Comments-TeluguStop.com

ఆయన ఏమన్నారంటే కరోనా వచ్చిన ప్రారంభంలోనే ప్రజలంతా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించే విధంగా కేంద్రం ఉండి ఉంటే ప్రస్తుత పరిస్థితి ప్రజలు ఎదుర్కొనే అవసరం ఉండదని పేర్కొన్నారు.

వైరస్ పై జయించాము అని పెద్ద పెద్ద డైలాగులు అప్పట్లో మనం వేసాము.

 Former Rbi Governors Sensational Comments-మాజీ ఆర్.బి.ఐ గవర్నర్ సంచలనం కామెంట్స్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదే పరిస్థితి బ్రెజిల్ దేశంలో పునరావృతమయింది ఒక్కసారిగా వైరస్ రెట్టింపు శక్తి తో .ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది అని తెలిపారు.ఏది ఏమైనా వైరస్ ని జయించామని.భావించటం ఇక్కడ పెద్ద పొరపాటు.అదే ఇప్పుడు దేశం యొక్క కొంపముంచింది అని రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు.అదేవిధంగా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకో రావటం లో కూడా ప్రభుత్వం యొక్క అలసత్వం కోట ఒకటి అంటూ  సంచలన కామెంట్స్ చేశారు.

 

#Brezil #Raghu Ramarajan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు