ట్రంప్ నన్ను వేధించాడు…ఎన్నికల వేళ మరో బిగ్ షాక్..!!!  

Former model accuses Trump of sexual assault , sexual assault , President Trump\'s campaign, Former model Amy Dorris, Open tennis tournament - Telugu Former Model Accuses Trump Of Sexual Assault, Former Model Amy Dorris, Open Tennis Tournament, President Trump\\'s Campaign, Sexual Assault

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి ఎన్నికలు దగ్గరపడే కొద్దీ షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి.1997 లో ట్రంప్ నన్ను లైంగికంగా వేధించారని, ఎంతో క్రూరంగా తనతో ప్రవర్తించారని మాజీ మోడల్ ట్రంప్ పై ఆరోపణలు చేశారు.దాంతో ఎన్నికల సమయంలో ట్రంప్ కి ఈ ఘటన అతి పెద్ద తలనెప్పి సంఘటననే చెప్పాలి.ఇప్పటికే ట్రంప్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు లెక్కకి మించి వచ్చాయి.

TeluguStop.com - Former Model Army Dorris Allegations Donald Trump

ఎందరో మోడల్స్ ను, అలాగే జర్నలిస్ట్ లను వేధించారని స్వయంగా వారే గడిచిన కాలంలో ఆరోపణలు చేస్తూ వచ్చారు.తాజా ఓ మాజీ మోడల్ ఈ ఆరోపణలు చేయడంతో డెమొక్రాట్లకు ట్రంప్ ని రాజకీయంగా ఎదుర్కోవడానికి మరో ఆయుధం దొరికినట్టయ్యింది.

న్యూయార్క్ లో జరిగిన యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో వీఐపీ సూట్ వేసుకుని వచ్చిన ట్రంప్ తనని బలవంతగా ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడని, ఎంతో గట్టిగా పట్టుకుని తనపై చేయకూడని పనులు చేశాడని ఆమె ప్రధాన ఆరోపణ చేశారు.ట్రంప్ అత్యంత దుర్మార్గుడని, అతడికి ఆడవాళ్ళు అంటే గౌరవం లేదని వారిని లైంగికంగా వేధించడం అంటే ఎంతో సరదా అంటూ మోడల్ ట్రంప్ పై లెక్కకి మించి ఆరోపణలు చేసింది.అయితే

TeluguStop.com - ట్రంప్ నన్ను వేధించాడు…ఎన్నికల వేళ మరో బిగ్ షాక్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఆమె వ్యాఖ్యలపై స్పందించిన ట్రంప్ తరుపు న్యాయవాదులు ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే నిజమైతే సాక్ష్యాధారాలు చూపితే నిజమవుతాయి అంటూ మండిపడ్డారు.ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ట్రంప్ ఓటమిని కోరుకుంటున్న కొందరు చేస్తున్న కుయుక్తులని, కేవలం ఇది ఎన్నికల స్టంట్ మాత్రమేనని ప్రకటించారు.

ఎన్ని ఆరోపణలు వచ్చినా అమెరికా ప్రజలు ట్రంప్ ని అధ్యక్షుడిగా గెలిపించి తీరుతారని ట్రంప్ మద్దతుదారులు ధీమా వ్యక్తం చేశారు.

#OpenTennis #FormerModel #Sexual Assault #FormerModel

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Former Model Army Dorris Allegations Donald Trump Related Telugu News,Photos/Pics,Images..