గుడివాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి కొడాలి నాని.చంద్రబాబుపై వ్యం గ్యాస్త్రాలు విసిరిన కొడాలి నాని 2024 ఎన్నికల తర్వాత ఇదేం కర్మ రా బాబు అని చంద్రబాబు, లోకేష్ అనుకుంటారు.
సినిమా షూటింగ్ ల మాదిరి చంద్రబాబు జిల్లా పర్యటనలు జరుగుతున్నాయి.చంద్రబాబు పర్యటనలకు ముందుగానే పార్టీ కార్యకర్తలను తరలిస్తున్నారు.
టిడిపి కార్యకర్తలను, ప్రజలుగా భావిస్తూ చంద్రబాబు అభివాదాలు చేస్తున్నాడు.ముఖ్యమంత్రి జగన్ ను బూతులు తిట్టడానికే చంద్రబాబు పర్యటనలు.
కర్నూలులో హైకోర్టు గురించి లాయర్లు ప్రశ్నిస్తే, గుడ్డలూడదిసి కొడతానని చంద్రబాబు అంటున్నాడు.చంద్రబాబును మించిన సైకో మరొకరు లేరు.
చంద్రబాబు సీఎం కాకపోతే ప్రజలకు పోయేది ఏముంది, బ్రతికున్నంతకాలం జగనే ముఖ్యమంత్రిగా ఉంటారు.చంద్రబాబుకే కాదు, టిడిపికు ఇదే చివరి ఎన్నికలు.