చంద్రబాబు ఎంతమంది పికేలను పెట్టుకున్న సీఎం జగన్ ను పికేదెం ఉండదు.కొడాలి నాని కామెంట్స్చంద్రబాబు అవుట్ డేటెడ్ పొలిటీషియననీ సీఎం జగన్, మేము రోజు చెబుతూనే ఉన్నాం.
ఇప్పుడు ప్రశాంతి కిషోర్ ను కలిస్తే భూమి బద్దలై పోతుందా.ప్రశాంత్ కిషోర్ ను మేము పూర్తిగా వాడేసాం ఆయన బుర్రలో గుజ్జంతా అయిపోయింది.
మా వ్యూహకర్తగా ఉన్నప్పుడు బీహార్ నుండి వచ్చినా ప్రశాంత్ ఏం పికుతాడు తమ్ముళ్లు అన్న చంద్రబాబు ఇప్పుడు ఏం పికడానికి భేటీ అయ్యాడో పసుపు తమ్ముళ్లకు చెప్పాలి.ప్రశాంత్ సూచనలతో బాబాయ్ ని చంపి, జగన్ కోడి కత్తి డ్రామాలు అడారని ఎల్లో మీడియా గగ్గోలు పెట్టింది.
మరి ఇప్పుడు చంద్రబాబు పిక పోయించుకుంటాడానికి లోకేష్ తండ్రిని చంపడానికి ప్లాన్ వేస్తున్నారా ప్రశాంతి కిషోర్ కు, ఐప్యాక్ కు సంబంధం లేదు.ఇండియా కూటమిలో చేరమని సీఎం మమతా బెనర్జీ పంపితే ప్రశాంత్ కిషోర్ వచ్చారు.
పాట్నర్ పికె బీజేపీతో చర్చలు జరుపుతుంటే.మరో పికె ఇండియ కూటమి, మమతా బెనర్జీ,కాంగ్రెస్ తో చర్చలు జరుపుతున్నాడు.
చంద్రబాబు తన రెండు కళ్ళ సిద్దాంతాన్ని కొనసాగిస్తున్నాడు
.