మాజీ మంత్రి అనిల్ కుమార్ కీలక వ్యాఖ్యలు

ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.వైసీపీలో టికెట్ లేని వాళ్లే టీడీపీలోకి వెళ్తున్నారని తెలిపారు.

 Former Minister Anil Kumar's Key Remarks-TeluguStop.com

ఈ క్రమంలో ప్రజల్లోకి వెళ్లే ధైర్యం టీడీపీ నేతలకు లేదని అనిల్ కుమార్ వెల్లడించారు.ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు అందని వారి నుంచి గ్రీవెన్స్ తీసుకుని న్యాయం చేస్తామని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో నెల్లూరు నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని అనిల్ కుమార్ సవాల్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube