పోలీసులను హెచ్చరించిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు..!!

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఏపీ పోలీసుల తీరును ఖండించారు.ఇష్టానుసారంగా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులపై కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

 Former Minister Achennaidu Warns Police-TeluguStop.com

పోలీసులు పద్ధతి మార్చుకోవాలని చట్టప్రకారం నడుచుకోవాలని సూచించారు.టిడిపికి చెందిన వారిపై లెక్కలేనన్ని తప్పుడు కేసులు పెట్టడంతో ఎఫ్.ఐ.ఆర్ లు నిండిపోయాయి అని స్పష్టం చేశారు.

 Former Minister Achennaidu Warns Police-పోలీసులను హెచ్చరించిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులపై కార్యకర్తల పై తప్పుడు కేసులు పెట్టిన ప్రతి ఒక్క పోలీస్ అధికారి పేరు గుర్తు పెట్టుకుంటామని భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.అంతే కాకుండా మరికొంత మంది పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూస్తే పోలీస్ వ్యవస్థకి చెడ్డపేరు కలిగే విధంగా ఉందని టిడిపి అధ్యక్షుడు అచ్చన్నాయుడు అసహనం వ్యక్తం చేశారు.అధికారపార్టీకి తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్న ట్లు మండిపడ్డారు.

#AP #AP #CM Jagan #AP TDP #Atchan Naidu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు