ఆత్మహత్యకు పాల్పడ్ద కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు ప్రస్తుత ఎంపీ.. !!  

former congress president current mp commits suicide dadra nagar, haveli mp, mohan delkar, suicide, mumbai - Telugu Dadra Nagar, Haveli Mp, Mohan Delkar, Mumbai, Suicide

మానసిక సంఘర్షణ ఎంతటి వారినైన కుంగుబాటుకు గురిచేస్తుంది.ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు ఊహించని విధంగా ఉంటాయి.

TeluguStop.com - Former Congress President Current Mp Commits Suicide

ఇక ఇలాంటి క్లిష్ట పరిస్దితులను ఎదుర్కోలేక ఎందరో ఉన్నత విధ్యావంతుల దగ్గరి నుండి, సెలబ్రీటీలు, రాజకీయ నాయకులు కామన్ పీపుల్స్ అందరు కూడా ఎంచుకునే మార్గం ఆత్మహత్య.

బలవంతంగా ఈ లోకం నుండి శాశ్వతంగా వెళ్లిపోవడం.

TeluguStop.com - ఆత్మహత్యకు పాల్పడ్ద కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు ప్రస్తుత ఎంపీ.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇలా వారు బలవణ్మరణం పొందినంత మాత్రాన సమస్యకు పరిష్కారం దొరకదు కదా.అందుకే చావడానికి చేసే ధైర్యంలో కొంత బ్రతకడానికి ఉపయోగిస్తే బాగుంటుంది.

ఇకపోతే ప్రస్తుతం ఆత్మహత్యకు పాల్పడ్డాడట ఓ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు ప్రస్తుత ఎంపీ.ఆ వివరాలు చూస్తే.దాద్రానగర్‌ హవేలీ ఎంపీ మోహన్‌ దేల్కర్‌ ముంబైలోని ఓ హోటల్‌లో సూసైడ్‌ చేసుకున్నారు.కాగా శవపరీక్ష కోసం ఆయన మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారట.

ఇకపోతే దాద్రానగర్‌ హవేలీ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేసిన మోహన్‌ 2019లో ఆ పార్టీకి రాజీనామా చేసి, ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారట.ఇక ఈయన ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనేది తెలియరాలేదు.

#Mumbai #Suicide #Haveli Mp #Mohan Delkar #Dadra Nagar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు