సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ కు జెడ్ ప్లస్ భద్రత

ఎన్నో ఏండ్లుగా సుప్రీం కోర్టు లో పెండిగ్ లో ఉన్న కేసులను మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఆద్వర్యంలో పరిస్కారం అయ్యాయి.అయోధ్య రామ జన్మ భూమి కేసు కూడా ఈయనే తీర్పును వెల్లడించాడు.ఆయన పదవి విరమణ అనంతరం భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ ఆయనను రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేశాడు.2020 మార్చి 16 నుంచి ఆయన రాజ్య సభ సభ్యుడిగా కొనసాగుతున్నాడు.ఇప్పటి వరకు ఆయన రక్షణ బాద్యతలను డిల్లీ పోలీసులు చూసుకున్నారు.

 Former Cji Ranjan Gogoi Had Z Plus Category Security,cji Ranjan Gogoi ,former Cj-TeluguStop.com

ఇకపై ఆయనకు జెడ్ ప్లస్ క్యాటగిరి సెక్యూరిటీ ని కల్పించాలని సి‌ఆర్‌పి‌ఎఫ్ కు కేంద్ర ఉత్తర్వులను జారీ చేసింది.

ఇకపై ఆయన దేశంలో ఎక్కడ ప్రయాణించిన ఆయనకు ఈ భద్రత ఉంటుంది.గతంలో చీఫ్ జస్టిస్ గా బాద్యతలు స్వీకరించిన రంజన్ గొగోయ్ ఏడు నెలల్లోనే ఆయనపై ఆయన మాజీ సీనియర్ అసిస్టెంట్ లైంగిక వేదింపుల కేసును వేశారు.

ఈ విషయంపై న్యాయవ్యవస్థకు ఇది పెను ముప్పు న్యాయవ్యవస్థను అస్థిరపరిచేందుకు జరుగుతున్నా పెద్ద కుట్ర అంటూ ఆరోపించాడు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube