అత్యాచారం కేసులో ఇరుక్కున్న కేరళ మాజీ సీఎం  

Former Chief Minister Of Kerala Stuck In Rape Case-

కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమన్ చాందీతో పాటు ఆ పార్టీ ఎంపీ కేసీ వేణుగోపాల్ అత్యాచారం చేశాడని సోలార్ కుంభకోణంలో నిందితురాలైన సరితా నాయర్ ఫిర్యాదు చేసింది.ఈ మేరకు ఈ ఇరువురిపై రాష్ట్ర నేర విభాగం వేర్వేరుగా కేసును నమోదు చేసింది. అయితే ఈ ఆరోపణలను ఊమెన్ చాందీ కొట్టిపారేశారు..

అత్యాచారం కేసులో ఇరుక్కున్న కేరళ మాజీ సీఎం -Former Chief Minister Of Kerala Stuck In Rape Case

శబరిమల అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు.