మిగ్ 21 ఫ్లైట్ ఫైటర్ ఫైలెట్ మిస్సింగ్ అని నిర్ధారించిన విదేశాంగ శాఖ!

భారత విదేశాంగ శాఖ నుంచి తాజాగా ఓ కీలక ప్రకటనని తాజాగా మీడియా ముందు తెలియజేసింది.పాకిస్తాన్ ఫైలెట్ ని వెంబడించే క్రమంలో మిగ్ 21 ఫ్లైట్ కి చెందిన ఫైటర్ మిస్సింగ్ అనే విషయాన్ని నిర్ధారించింది.

 Foreign Ministry Confirms Mig 21 Fighter Pilot Missing-TeluguStop.com

అయితే ఆ మిస్సింగ్ అయిన ఫైటర్ ఫైలెట్ పాకిస్తాన్ అదుపులో వున్న అబినందనా కాదా అనే విషయం ఇంకా దృవీకరించుకోవాల్సి వుందని విదేశాంగ శాఖ ప్రకటించింది.

పాకిస్తాన్ ఆర్మీ కొద్ది సేపటి క్రితం అభినందన్ అనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైలెట్ తమ అదుపులో ఉన్నాడని ఒక వీడియో రిలీజ్ చేసింది.

అయితే ఎఫ్ 16 వెంబడించే పేల్చేసే క్రమంలో మిగ్ 21 ఫైటర్ ఫైలెట్ మిస్సింగ్ అయిన వాస్తవమే అని విదేశాంగ శాఖ స్పష్టం చేయడంతో అతను అభినందన్ అనే విషయంలో కొంత వరకు క్లారిటీ వచ్చింది అని చెప్పాలి అయితే కూలిపోయిన మిగ్ 21 ఫైటర్ ఫైలెట్ పాకిస్తాన్ కస్టడీలో వున్న వ్యక్తేన కాదా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదని విదేశాంగ శాఖ ప్రకటించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube