సుబ్రమణ్య స్వామిని ఎలా,ఎప్పుడు పూజిస్తె సంతానం కలుగుతుంది?  

For Children Do Subramanya Swamy Puja-

సుబ్రమణ్య స్వామిని ఎలా పూజిస్తే సంతానం కలుగుతుంది.ఎప్పుడు పూజించాలిదీపావళి తర్వాత వచ్చే సుబ్రమణ్య షష్ఠి ని సుబ్బరాయ షష్ఠి,స్కంద షష్ఠఅని పిలుస్తారు.సుబ్రహ్మణ్య స్వామి జన్మించిన రోజును సుబ్రమణ్య షష్ఠిగజరుపుకుంటారు.ఈ పండుగను సుబ్రమణ్య స్వామి,కుమార స్వామి ఉన్న ప్రతగుడిలోనూ జరుపుతారు.ఆ రోజున అభిషేకాలు,పూజలు జరుగుతాయి.సర్ప రూపంలఆవిర్భవించిన కారణంగానే సుబ్రమణ్య స్వామిగా పూజలు అందుకుంటున్నారుఅందుకే అయన విగ్రహ రూపంలోనే కాకుండా లింగ రూపంలోనూ సర్ప రూపంలోనూ పూజలఅభిషేకాలను అందుకుంటూ భక్తుల కోరికలను తిరిస్తూ ఉంటారు.

For Children Do Subramanya Swamy Puja--For Children Do Subramanya Swamy Puja-

ఈ స్వామి వెలసిన ఆలయాలకు ఎక్కువగా మహిళ భక్తులు వస్తూ ఉంటారు.స్వామవారు ఈ రూపంలో సంతానం లేని వారికి సంతానంను అనుగ్రహిస్తూ ఉంటారు.అందుకమహిళ భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు.సుబ్రమణ్య స్వామిని ఎలా పూజిస్తసంతానం కలుగుతుందో తెలుసుకుందాం.తారకాసురుడు శివ సుతుని చేత మాత్రమే మరణం పొందేలా వరాన్ని బ్రహ్మ నుండపొందాడు.తారకాసురుని చంపటానికి ఉద్భవించిన తేజో మయుడే సుబ్రమణ్య స్వామిఅయన జన్మించిన రోజునే సుబ్రమణ్య షష్ఠి గా వ్యవహరిస్తారు.

For Children Do Subramanya Swamy Puja--For Children Do Subramanya Swamy Puja-

తారకాసుర సంహారసుబ్రమణ్య స్వామి జననానికి సంబంధం ఉంది.బలవంతుడు అయినా తారకాసురునసుబ్రమణ్య స్వామి జయించాడు.కనుక జయం కోరి ముందు అడుగు వేసేవారు స్వామిని కొలుస్తారు.సుబ్రమణ్య స్వామి అనగానే నెమలి వాహనం,శక్తఆయుధాన్ని ధరించిన రూపం కనపడుతుంది.ఈ స్వామికి ఆరు ముఖాలు ఉంటాయి.ఈ స్వామిని పూజిస్తే జాతక దోషాలు,పాపాలతొలగిపోతాయని పురాణాలు చెపుతున్నాయి.సుబ్రమణ్య షష్ఠి రోజున ఉదయమతలస్నానము చేసి సుబ్రమణ్య స్వామి గుడికి వెళ్లి దర్శనం చేసుకొని శక్తకొలది దానాలు చేస్తే తెలిసి చేసిన పాపాలు తెలియక చేసిన పాపాలు పోతాయిసుబ్రమణ్య ప్రతిష్ట చేసిన వారికీ సంతానం కలుగుతుందని నమ్మకం ఉంది.షష్ఠరోజున స్వామికి పాల కావిడి సమర్పించిన వారికీ సంతానం కలుగుతుంది.