పాదాలు అందంగా మరియు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ట్రిక్స్ మరియు టిప్స్  

Foot Care Tips-

రాత్రి సమయంలో శరీర ఉష్ణోగ్రత పడిపోవటం వలన అది నిద్రకు దోహదం చేస్తుంది.ఉష్ణోగ్రత తక్కువగా ఉండుట వలన లోతైన నిద్ర ఉంటుంది.

అధిక శరీర ఉష్ణోగ్రత నిద్రను ఆటంకపరుస్తుందని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి.శరీరంలో అధిక ఉష్ణోగ్రత మానసిక, శారీరక పనితీరుల మీద ప్రభావాన్ని చూపుతుంది.

Foot Care Tips--తెలుగు హెల్త్ టిప్స్ ఆరోగ్య సూత్రాలు చిట్కాలు(Telugu Health Tips Chitkalu)-Home Made Receipes Doctor Ayurvedic Remedies Yoga Beauty Etc. --

కాఫీ త్రాగటం వలన శరీరం యొక్క ఉష్ణోగ్రత పెరిగి నిద్రను నిరోధిస్తుంది.పాదాల వేడిని తగ్గించటం ఎలాగో తెలుసుకుందాం.

పాదాల అడుగున జుట్టు లేకపోవుట వలన వేడి పెరుగుతుంది.పాదాల చర్మం ఉపరితలం క్రింద రక్తం సరఫరా చేయటానికి ధమని సిరల కలయకతో లెక్కలేనన్ని ప్రత్యేక రక్త నాళాలు ఉంటాయి.

పాదాలకు దుప్పటి కప్పకుండా ఉంటే అప్పుడు చర్మం ఉపరితలం క్రింది రక్తం చల్లబడుతుంది.అప్పుడు శరీరం మొత్తం చల్లబడి నిద్ర బాగా పడుతుంది.ధమని సిర అడ్డు కలయికల ద్వారా శరీరం యొక్క మిగిలిన బాగాలకు సరఫరా అవుతోంది.

తరచుగా షూ వాడటం వలన మదమలకు బొబ్బలు వస్తాయి.

షూ లోపలి ఘర్షణ తగ్గటానికి పెట్రోలియం జెల్లీని రాస్తే ఉపశమనం కలుగుతుంది.కేవలం మడమ ప్రాంతంలో పెట్రోలియం జెల్లీ ఉపయోగించటం మంచిది.షూ లోపల ప్రాంతంలో డియోడరెంట్ రాస్తే మంచిది.ఎందుకంటే పెట్రోలియం జెల్లీ షూ కి పాదాలకు పట్టు తక్కువ ఉంటుంది.

అలాగే బూట్లు లోపలి అడుగు భాగాలలో వచ్చే చికాకును తగ్గిస్తుంది.

స్పా కి వెళ్ళకుండా పాదాల మసాజ్ కోసం టెన్నిస్ బాల్ ని ఉపయోగించటం ఒక ఉత్తమమైన మార్గం.

టెన్నిస్ బాల్ మీద పాదం పెట్టి కొంచెం ఒత్తిడితో రబ్ చేయాలి.చాలా ఆశ్చర్యకరంగా రిలాక్స్డ్ అనుభూతి మరియు ఉపశమనం కలుగుతుంది.

తాజా వార్తలు