ప్రియురాలి కోసం ఆ సెలబ్రెటీ ఏం చేశాడో తెలుసా?  

foot ball player, shaves hair, girl friend - Telugu Foot Ball Player, Girl Friend, Shaves Hair

ప్రేమ ఎంతో విచిత్రమైనది అంటూ ఉంటారు… ప్రేమ కోసం ఎలాంటి త్యాగం చేయడానికైనా సిద్ధపడుతుంటారు… ప్రేమ దక్కించుకోవడం కోసం లేదా ప్రియురాలికి నచ్చిన విధంగా ఉండడం కోసం ఎన్నో పాట్లు పడుతూ వుంటారు చాలామంది.కొన్ని కొన్ని సార్లు ప్రేమికులు చేసే చేష్టలు చూస్తుంటే చూసేవాళ్ళకి విచిత్రంగానూ… చేసే వాళ్లకు ఎంతో ఇష్టం గా కనిపిస్తూ ఉంటాయి.

 Foot Ball Player Shaves Hair Girl Friend

అందుకేనేమో ప్రేమ గుడ్డిది అని కూడా అంటూ ఉంటారు.అయితే అవతలి వాళ్ళని మనం ఎంత ప్రేమిస్తున్నాం అన్నది మాటల్లో వ్యక్తపరచడం చాలా కష్టమైన పని.

అందుకే కొంతమంది తమ ప్రేమను మాటలతో చెప్పకుండా చేతల్లో నిరూపించుకోవడానికి కొంత విచిత్రమైన పనులు కూడా చేస్తూ ఉంటారు.ఇలాంటి ఓ విచిత్రమైన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ప్రియురాలి కోసం ఆ సెలబ్రెటీ ఏం చేశాడో తెలుసా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ప్రియురాలి కోసం ఏకంగా తన వెంట్రుకలను త్యాగం చేసాడు ఆ యువకుడు.గుండు గీయించుకుని తనకు ప్రియురాలి పై ఉన్న ప్రేమను నిరూపించుకోవడానికి ప్రయత్నించాడు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇక్కడ మరో విషయం ఏమిటంటే.

యువకుడు తన ప్రియురాలి కోసం గుండు చేయించుకోవటం నెటిజన్లకు తెగ నచ్చేసింది అనుకోండి.దీంతో ఆ వ్యక్తి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.

బాస్కెట్ బాల్ ఆటగాడు రెక్స్ చాప్ మాన్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది.ఏదేమైనా ప్రియురాలి కోసం ఏకంగా సదరు యువకుడు గుండు చేయించుకోవటం మాత్రం ప్రస్తుతం నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది అని చెప్పాలి.

https://www.videogram.com/comic/231ed790-97cd-4891-9177-fdd303b72be0
#Girl Friend #Shaves Hair

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Foot Ball Player Shaves Hair Girl Friend Related Telugu News,Photos/Pics,Images..