ఈ కూరలను పచ్చిగా తింటే ఏమవుతుందో తెలిస్తే...ఎప్పుడు వాటి జోలికి వెళ్లరు  

Foods You Should Never Eat Raw-

పచ్చి కూరలను తినటం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయని చాలా మంది తింటఉంటారు. అయితే కొన్ని కూరలను పచ్చిగానూ…కొన్ని కూరలను ఉడకబెట్టతినాలి. ఆలా కొన్ని కూరలను ఉడకబెట్టకుండా తింటే రోగ నిరోధక శక్తి తగ్గఇన్ ఫెక్షన్స్ వస్తాయి. నిపుణులు కొని ఆహారాలను పచ్చిగా తినకూడదనహెచ్చరిస్తున్నారు...

ఈ కూరలను పచ్చిగా తింటే ఏమవుతుందో తెలిస్తే...ఎప్పుడు వాటి జోలికి వెళ్లరు-

ఒకవేళ తింటే ఆరోగ్యానికి హాని చేస్తాయి. ఇప్పుడపచ్చిగా తినకూడని కూరల గురించి తెలుసుకుందాం.

బంగాళాదుంప

అందువల్ల పచ్చిగా తింటగ్యాస్, జీర్ణసమస్యలు, తలనొప్పి, వికారం వంటివి వస్తాయి. అందువల్బంగాళాదుంపను ఉడికించి లేదా బేక్ చేసి మాత్రమే తినాలి.

రాజ్మా

ఇవఆరోగ్యపరంగా లాభాలను చేకూరుస్తుంది. వీటిని పచ్చిగా తింటే మాత్రవికారం, వాంతులు, జీర్ణ సమస్యలు, డయోరియా వంటి సమస్యలు వస్తాయి. కాబట్టరాజ్మాను ఐదు గంటల పాటు నానబెట్టి ఉడికించి మాత్రమే తినాలి.

పచ్చి పాలు

బ్రొకోలీ

ఇది శరీరం ఐరన్, క్యాల్షియంనగ్రహించకుండా అడ్డుకుంటుంది. కాబట్టి వీటిని కాస్త ఉడికించి తీసుకోవడవలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. విటమిన్స్ పొందవచ్చు.

పుట్టగొడుగులు

వీటిని కూడా ఉడికించతినాలి.

గుడ్లు

కాబట్టి గుడ్లను ఉడకబెట్టి లేదా ఆమ్లెట్రూపంలో తినాలి.

ఆలివ్స్

ఇవి పచ్చివకావు, మరియు తినడానికి సురక్షితమైనవి. అయితే నేరుగా చెట్టు నుండి కోసతింటే ఆరోగ్యానికి హాని చేస్తుంది. పచ్చి ఆలివ్స్ లో ఉండే ఓలిరోపినసమ్మేళనం ఫుడ్ పాయిజన్ కి గురి చేస్తుంది.