‘విటమిన్ డి’ అందాలంటే ఈ ఆహారం తీసుకోవాల్సిందే!  

vitamin d food items, Healthy Foods for Vitamin D, Vitamin D, Eggs, Calcium,Omega 3 Fatty Acids - Telugu Calcium, Eggs, Healthy Foods For Vitamin D, Omega 3 Fatty Acids, Vitamin D, Vitamin D Food Items

విటమిన్ డి.మన శరీరానికి ఇది ఎంతో అవసరం.

 Foods Rich In Vitamin D

ఈ విటమిన్ లేకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి.అందుకే విటమిన్ డి అవసరం.

చర్మం ఆరోగ్యంగా ఉండాలి అన్న, వృద్ధాప్యం రాకూడదు అన్న, ఎముకలు మెత్తబడకుడన్న మన శరీరంలో విటమిన్ డి పుష్కలంగా ఉండాలి.అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలము.

విటమిన్ డి’ అందాలంటే ఈ ఆహారం తీసుకోవాల్సిందే-General-Telugu-Telugu Tollywood Photo Image

లేదంటే మనం ఆరోగ్యంగా ఉండలేము.మరి అలాంటి విటమిన్ డి పెరగాలంటే ఏం చెయ్యాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.శరీరంలో విటమిన్ డి పెంచుకోండి.

పాలు, పెరుగు, మజ్జిగ, ఛీజ్, బటర్, పన్నీర్ వంటి వాటిలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది.

గుడ్డులో కూడా విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది.

సాల్మన్, ట్యూన్న ఫిష్ లాంటి చేపల్లో విటమిన్ డి ఉంటుంది.

వీటిలో విటమిన్ డి’తో పాటూ కాల్షియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి.

మష్రూమ్స్‌లో కూడా విటమిన్ డి ఉంటుంది.

ఇంకా ఇందులో ఫ్యాట్ తక్కువ, న్యూట్రియెంట్స్ ఎక్కువగా ఉంటాయి.

గోధుమలు, బార్లీ, రాగులు, ఓట్స్ లో కూడా విటమిన్ డి ఎక్కువ లభిస్తుంది.

ఈ పైనా చెప్పిన ఆహారపదార్ధాలు తీసుకుంటే విటమిన్ డి లభించి ఆరోగ్యంగా ఉంటాము.

#Eggs #Calcium #Vitamin D

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Foods Rich In Vitamin D Related Telugu News,Photos/Pics,Images..