మాజీ మంత్రి ఈటల రాజేందర్ కి అనుచరులు షాక్..!!

మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా కష్టపడుతున్న సంగతి తెలిసిందే.ఇటీవల పాదయాత్ర కూడా స్టార్ట్ చేసి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గురించి తెలియజేస్తూ ఉన్నారు.

 Followers Shock Former Minister Etala Rajender-TeluguStop.com

పరిస్థితి ఇలా ఉంటే మరో పక్క టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే అదే రీతిలో కేసిఆర్ మరికొంతమంది కీలక నాయకులపై కూడా పాదయాత్రలో ఈటెల రాజేందర్ విమర్శలు చేస్తూ.భారీగా వ్యూహాలు వేస్తున్నారు.

పరిస్థితి ఇలా ఉండగా ఈటె అనుచరులు.బిజెపి పార్టీకి చెందిన నాయకులు హుజరాబాద్ నియోజకవర్గానికి చెందిన వారు తాజాగా టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయి ఈటల కు సరికొత్త షాక్ ఇచ్చారు.

 Followers Shock Former Minister Etala Rajender-మాజీ మంత్రి ఈటల రాజేందర్ కి అనుచరులు షాక్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మేటర్ లోకి వెళ్తే ఇల్లందుకుంట కి చెందిన.ఎంపీపీ పావని అదేరీతిలో ముగ్గురు సర్పంచ్ లు బిజెపి పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు.

ఉప ఎన్నికల నేపథ్యంలో పార్టీలు జంపింగ్ జపాంగ్ లు కామన్.ఇలాంటి తరుణంలో బిజెపి పార్టీకి చెందిన వారు టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం.తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

#Etala Rajender #FollowersShock #Huzurabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు