వాట్సప్ చాట్స్ ను హైడ్ చేయాలంటే ఇలా చేస్తే సరి..!

ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరు మొబైల్ లో వాట్సాప్ తప్పనిసరిగా ఉంటుంది.

 Follow These Procedure To Hide Whats App Chats, What's Up, Chats, Hide, Latest N-TeluguStop.com

చాలా మంది వినియోగదారులకు వాట్సాప్ డైలీ రొటీన్ అయిపోయింది.నిద్ర లేచినప్పటినుంచి పడుకునే అంతవరకు వాట్సాప్ చూస్తూనే ఉంటారు వాడుతూనే ఉంటాం.

చాటింగ్ రూపంలోనూ, వీడియోస్ షేర్ చేయడం, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ చేయడం లాంటి అనేక విధాలుగా వాడుతుంటారు.కానీ ఇవి అందరికి తెలిసినవే.

అయితే వాట్సాప్ కు సంబంధించిన కొన్ని ఫీచర్స్, సెట్టింగ్ ల గురించి చాలామందికి చాలా వరకు తెలియదు.అందులో ఒకటి ఆర్కైవ్ ఫీచర్ ఒకటి.వాట్సప్ వాడే వినియోగదారులు వారి చాట్ ను ఎవరికీ కనిపించకుండా హైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది.దీంతో అవసరమైన చాట్ ను డిలీట్ చేయకుండానే, ఎవరికి కనిపించకుండా చేయవచ్చు అన్నమాట.

మళ్ళీ కావాల్సినప్పడు అన్ హైడ్ చేసుకుని చాట్స్ లో కనిపించేలా చేస్కోవచ్చు.

అయితే వాట్సప్ లో చాట్స్ ను ఆర్కైవ్ చేయాలంటే ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసుకోవాలి.

Telugu Chats, Procedure, Whats App Chats, Latest, Whatsapp, Whats App Tips, What

తర్వాత అర్చివ్ చేయాలనుకున్న చాట్ ను సెలెక్ట్ చేసుకోవాలి.వాట్సాప్ కు పైన పిన్, మ్యూట్, డిలీట్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి.అందులో కింద వైపు గుర్తుతో ఉన్న ఐకాన్ నో క్లిక్ చేస్తే ఆ చాట్ అర్చివ్ అవుతుంది.వాట్సాప్ లో మూడు లైన్స్ పైన క్లిక్ చేస్తే అర్చివ్ సెక్షన్ లో అర్చివ్ చేసిన చాట్లు కనిపిస్తాయి.

Telugu Chats, Procedure, Whats App Chats, Latest, Whatsapp, Whats App Tips, What

ఈ సెట్టింగ్ ను ఉపయోగించి ఒకవేళ అర్చివ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, వద్దు అనుకుంటే అన్ అర్చివ్ చేసుకోవచ్చు.అన్ అర్చివ్ చేసుకోవాలంటే స వాట్సాప్ స్క్రీన్ పైన అర్చివ్ గుర్తు కనిపిస్తుంది.దాని పైన క్లిక్ చేస్తే మీరు ఇంతకముంది అర్చివ్ చేసిన చాట్స్ అన్ని కన్పిస్తాయి.అందులో ఏదైతే అర్చివ్ చేయాలనుకుంటారో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే పైన కనిపించే అన్ అర్చివ్ గుర్తు మీద క్లిక్ చేస్తే మళ్ళీ చాట్స్ అన్ని కనిపిస్తాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube