వైరల్ వీడియో: అల్లంత దూరాన కనిపించిన ఎగిరేపళ్లెం.. అంతలోనే..?!

ప్రపంచంలో మనిషితో పోటీ పడే అనేక జంతువులు ఉన్నాయి.అనేక జీవరాశులు ఉన్నాయి.

 Flying Saucer Seen In The Distance In The Meantime Viral Latest, Viral News,soci-TeluguStop.com

మానవునితో గత కొన్ని రోజులుగా గ్రహాంతర వాసులు జీవనం సాగిస్తున్నాయనే విషయంపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి.అంతరిక్షంలో ఉండే అనేక జీవరాశులపైన మనుషుల్లాగే ఎవరో జీవిస్తున్నట్లు చాలా మంది శాస్త్రవేత్తలు పరిశోధనలను సాగిస్తున్నారు.

ఈ పరిశోధనల వల్ల అనేక మంది గ్రహాంతర వాసులు ఉన్నారని భావిస్తున్నారు.ఇంకొంత మంది దీనిని నిరూపించలేకపోతున్నారు.

అందుకోసమే వారు వివిధ పరిశోధనలు సాగిస్తున్నారు.గ్రహాంతర వాసులకు సంబంధించి చాలా వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.

నెట్టింట్లో వీటికి సంబంధించి అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి.యూఎఫ్ఓలకు సంబంధించి పలు వీడియోలు ఇప్పటికే అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాయి.

ఇప్పుడు కూడా అలాంటి వీడియో ఒకటి వైరల్ అయ్యింది.

అమెరికాలోని మెక్సికోలో ఈ మధ్య ఓ ఘటన జరిగింది.

మెక్సికోలోని ఓ ఇంటిలో లైవ్‌ స్ట్రీమింగ్ కాన్సర్ట్‌ నిర్వహిస్తున్నారు.అయితే ఆ ఇంటికి కొంచెం దూరంగా భవనాల మధ్యలో ఒకటి ప్రకాశంగా వెలిగింది.

ఉన్నట్లుండి అది ప్రకాశంగా మెరుస్తూ పైకి వెళ్లిపోయింది.ఆకాశంలో అలా మెరవడం వల్ల అది గ్రహాంతరవాసుల పనేనా అని అందరూ అనుమానిస్తున్నారు.

ఆ వీడియో చూసేందుకు తారాజువ్వులా వెలిగిపోయింది.యూఎప్ఓలు అలా వెళ్లి ఉండొచ్చని యూఫాలజిస్టులు తెలుపుతున్నారు.ఆ వీడియో మాత్రం ఎక్కడ జరిగిందో తెలియలేదు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఆ పల్లెం ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడికి వెళ్లిందో తెలియడం లేదు.అయితే ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

సాధారణంగా అంతరిక్ష పరిశోధకులు యూఎఫ్ఓలపై విపరీతమైన పరిశోధనలు చేస్తున్నారు.మానవునితో యూఎఫ్ఓలు ఏమి ఆశించి వస్తున్నాయి, అయితే వాటిపై ఏ రకమైన లాభాలున్నాయి అనే దానిపై పరిశోధనలు చేస్తున్నారు.

అయితే వీటిపై సరైన ఆధారాలు తెలియడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube