వైరల్ అవుతున్న ఫ్లోరిడా మహిళా సాహసం..!!!

అమెరికాలోని ఫ్లోరిడాకి చెందినా ఓ మహిళ రోడ్డుపై ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాముని రక్షించింది.ఒక పాము అనుకోని విధంగా బీరు టిన్ లో తన తలని దూర్చడంతో ఇరుక్కుపోయి అవస్థలు పడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉండగా అటుగా వెళ్తున్న ఓ మహిళ ఇది గమనించింది.

 Florida Woman Rescues Snake-TeluguStop.com

సహజంగానే పాములంటే భయం ఉన్న ఆమె, పాముని ఎలాగైనా కాపాడాలనే తెగువతో పాము తలని టిన్ లోనుంచీ బయటకి తీయాలని పాముని పట్టుకుంది.బీరు టిన్ ని ఎన్ని సార్లు కదిలించినా సరే ఫలితం లేకపోవడంతో.చేత్తో టిన్‌ను పట్టుకుని పైనున్న క్యాప్‌ను తీయడానికి ప్రయత్నించింది.కానీ ఎంత కష్టపడినా సరే ఆ క్యాప్ రాకపోవడంతో.


ఐదు నిమిషాల పాటు గట్టిగా ప్రయత్నించగా పాము తల టిన్ లోనుంచీ వచ్చేసింది.దాంతో వెంటనే ఆ పాము పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్ళిపోయింది.ఈ సాహసాన్ని సెల్ ఫోన్ లో భందించిన ఆమె పేస్ బుక్ లో పోస్ట్ చేసింది.ఈ సాహసం ఎలా చేశానో ఇప్పటికి అర్థం కావడంలేదని ఆమె తెలిపింది.

ఆమెకి అందరూ హ్యాట్సాఫ్ చెప్తూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube