బావిలో జారి పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి  

ప్రమాదవశాత్తు భావిలో పడి ఐదు మంది బాలికలు మృతి. .

Five Girls Died In Dropped Water Well-

సోమవారం సాయంత్రం గద్వాల జిల్లా మల్దకల్ మండలం నాగర్ దొడ్డి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది.పంట పొలాల్లో ఆడుకుంటూ ఉన్న పిల్లలు ఊహించని విధంగా ఓ నీళ్ళ బావి వైపు వెళ్లి అనుకోకుండా అందులో జారి పడ్డారు.

Five Girls Died In Dropped Water Well--Five Girls Died In Dropped Water Well-

దీంతో పిల్లలు అందరూ మృతి చెందారు.అయితే వాళ్ళు భావిలో పడిపోవడం ఎవరు చూడకపోవడంతో తక్షణం స్పందించి రక్షించాలేకపోయారు.ఇదిలా ఉంటే ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదు మంది చిన్నారి బాలికలు మరణించగా అందులో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఇప్పుడు ఆ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.సంఘటన గురించి తెలిసిన పోలీసులు గ్రామానికి చేరుకొని పిల్లలకి పంచనామా నిర్వహించినట్లు తెలుస్తుంది.