విశాఖలో ఐదు బీచ్ లు..!

విశాఖలో ఐదు బీచ్ లు విశాఖ పోర్టు సాయంతో తొలిదశలో ఐదు అభివృద్ధి.ఒక్కో బీచ్ 2.50 కోట్లు తో అభివృద్ధి.APTDC ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం.

 Five Beaches In Visakhapatnam , Five Beaches , Vishakaptana, Rishikonda-bhogapur-TeluguStop.com

విశాఖలోని రిషికొండ- భోగాపురం మధ్య బీచ్ లో ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం లభించింది.ఒక్కో బీచ్లు 2.50 కోట్లతో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేయనుంది.విశాఖ పోర్టు యాజమాన్యం కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సమకూర్చే నిధులతో తొలి దశలో 5 బీచ్ లను సిద్ధం చేయనున్నారు.

తీరం వెంబడి కొత్త బీచ్ లో ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందినుంది.భాగంగా తీరప్రాంత నియంత్రణలో నిధులు కు లోబడి ఆయా బీచ్ లో తాత్కాలిక నిర్మాణాలతో సదుపాయం కల్పించనున్నట్లు పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు తెలుపుతున్నారు.కొత్త బీచ్ లు :

సాగర్ నగర్ తిమ్మాపురం మంగమూరిపేట ఐఎన్ఎస్ కళింగ ఎర్ర మట్టి దిబ్బలు భీమునిపట్నం నాగాయపాలెం కంచరపాలెం

Telugu Parks, Blue Beaches, Childeren Parks, Vishka Patanam, Beaches, Hotel, She

ఇందులో ఐదు ప్రాంతాలు ముందుగా అభివృద్ధి పనులు చేపడతారు.ఈ పార్క్ లో కల్పించే సదుపాయాలు పిల్లల క్రీడా పార్కులు, ఫుడ్ కోర్టులు నడక మార్గాలు, ఫిట్నెస్ కు సంబంధించిన పరికరాలు, స్నానాల గదులు తాగునీటి సదుపాయం, సురక్షిత స్విమ్మింగ్ జోన్లు సి సి టీవీ కంట్రోల్ రూమ్ ప్రాథమిక వైద్యం.వీటితోపాటు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యంత విలాసవంతమైన హోటల్ ను ఏర్పాటు చేయనున్నారు.

హ వాటి అభివృద్ధికి సంబంధించిన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి‌.అభివృద్ధి చేయాల్సిన వాటిపై దృష్టి సారించాం అక్కడ పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పిస్తాం.

విశాఖ లో మరికొన్ని బీచ్ లో బ్లూ ప్లాన్ కోసం ప్రతిపాదనలు పంపుతామని ఈ సందర్భంగా ముత్తం శెట్టి శ్రీనివాసరావు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి తెలియజేశారు.!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube