బత్తిన సోదరుల చేప ప్రసాదం పంపిణి ఎప్పుడంటే!

బత్తిన సోదరుల చేప ప్రసాదం ఎంత ఫెమస్సో అందరికీ తెలిసిందే.గత 173 ఏళ్లుగా బత్తిన సోదరులు చేప ప్రసాదం పంపిణి చేస్తున్నారు.

 Fish Medicine Distribution Date Fixed-TeluguStop.com

వర్షా కాలం ఆరంభంలో హైదరాబాద్‌లో ఈ చేప ప్రసాదం ఇస్తూ ఉంటారు.దీనీలో సెయింట్ ఫిక్ రీజన్స్ ఏమీ లేవు గానీ చేప ప్రసాదం తింటే ఆస్తమా రోగులకు ఆస్తమా తగ్గుతుంది అని ఎంతో మంది నమ్ముతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రతిసంవత్సరం ఈ చేప ప్రసాదం పంపిణి కార్యక్రమం హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు.
ఈ చేప ప్రసాదం కోసం వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 3 లక్షల మందికి పైగా ప్రజలు వచ్చే అవకాశం ఉంది.

దీనితో ఈ సారి కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తుంది.

-Telugu Political News

జూన్ 8,9 తారీఖులలో ఆస్తమా రోజేగులకు బత్తిని సోదరులు చేప ప్రసాదం పంపిణి చేస్తారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసారి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.ఈ కార్యక్రమం కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్భంది ఏర్పాట్లు చేపట్టాలని వివిధ శాఖల అధికారులను కూడా తలసాని ఆదేశించారు.జూన్ 8 సాయంత్రం 6 గంటల నుండి 9 సాయంత్రం 6 గంటల వరకు చేప ప్రసాద పంపిణీ జరుగనుంది.

చేప ప్రసాద పంపిణీ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్ కె.జోషి తో కలిసి మంగళవారం సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించిన తలసాని ఈ విషయాన్నీ వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube