నెట్టింట వైరల్ అవుతున్న ఎమోషనల్ వీడియో.. నెటిజెన్స్ ఫిదా!

నెట్టింట ఎప్పుడు ఏదొక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది.అలంటి వీడియోల్లో కొన్ని వీడియోలు నెటిజెన్స్ కు బాగా నచ్చుతాయి.

 First-time Father's Reaction On Holding His Newborn Son Wins Hearts, First Time-TeluguStop.com

వాటికీ నెటిజెన్స్ బాగా కనెక్ట్ అవుతారు.తాజాగా ఒక ఎమోషనల్ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.

ఈ వీడియో నెటిజెన్స్ కు బాగా నచ్చడంతో ఆ వీడియోను లైక్ చేస్తూ షేర్ చేస్తూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటున్నారు.ఇంతకీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఎమోషన్ వీడియోలో ఏముందా అని ఆలోచిస్తున్నారా.

ఆ వీడియోలో తండ్రి బిడ్డ మధ్య ఉన్న రిలేషన్ చూడవచ్చు.తల్లిందండ్రులు తమ బిడ్డలు పుట్టినప్పుడు ఎంత సంతోషిస్తారో మాటల్లో చెప్పలేము.ప్రెగ్నన్సీ వచ్చిన దగ్గర నుండే వారి చేతుల్లోకి తమ బిడ్డ ఎప్పుడు వస్తుందా.ఎప్పుడు ఎత్తుకుని ముద్దు చేయాలా అని తల్లిదండ్రులు తపన పడుతూ ఉంటారు.

తాజాగా వైరల్ అయినా ఈ వీడియోలో కూడా ఒక తండ్రి తన బిడ్డను మొదటిసారి ఎత్తుకున్నప్పుడు కలిగిన ఆనందం అంత ఆ వీడియోలో ఉంది.

ఆ వీడియో చేసిన నెటిజెన్స్ కూడా ఎమోషనల్ అవుతున్నారు.

ఆ తండ్రి తన బిడ్డను మొదటిసారి ఎత్తుకోవడంతో ఒక్కసారిగా భావోద్వేగానికి గురి అయ్యాడు.డాక్టర్ తనకు పుట్టిన బిడ్డను తీసుకొచ్చింది.

ఎప్పటి నుండో తన కుమారుడిని ఎత్తుకోవాలని ఆసుపత్రి రూమ్ బయట పచారులు చేస్తూ ఉన్నాడు.ఆ డాక్టర్ తన కుమారుడిని ఎత్తుకోమని తీసుకు వచ్చింది.

అతడు ఎంతో ఉత్సాహంగా ఎత్తుకోవాలని కనిపించడంతో ఆ డాక్టర్ రిలాక్స్ అయ్యి తీసుకోమని చెప్పడంతో అతడు చైర్ లో కూర్చున్నాడు.ఆమె వెంటనే అతడికి తన కుమారుడిని ఎత్తుకోమని ఇచ్చింది.

అప్పటి వరకు సంతోషంగా కనిపించిన ఆ తండ్రి తన బిడ్డను చూడగానే ఒక్కసారిగా ఏడ్చేశాడు.ఇదంతా వీడియో రూపంలో బయటకు రావడంతో నెటిజెన్స్ ఈ వీడియో చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మీరు కూడా ఈ వీడియోను చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube