దేవాలయం లోకి ప్రవేశించగానే మొదట చేయవలసిన పనులు ఏమిటో తెలుసా?  

First Thing To Do While Visiting Temple -

దేవాలయం లోకి ప్రవేశించగానే మొదట మన శరీరం శుచిగా ఉండాలి.అలాగే మన మనస్సులో కూడా కామక్రోధాది వికారాలు లేకుండా చూసుకోవాలి.

దేవాలయంలో వెళ్ళగానే మొదట కాళ్ళను శుభ్రంగా కడుక్కొని తల మీద నీళ్లు జల్లుకోవాలి.ఆ తర్వాత గోపురం ఆ తర్వాత సింహద్వారపు గడపకు ఆ తర్వాత ధ్వజ స్తంభానికి నమస్కరించాలి.

First Thing To Do While Visiting Temple -First Thing To Do While Visiting Temple - -Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image

ఆ తర్వాత గంటను మ్రోగించి దేవుని దర్శనం చేసుకోవాలి.

దేవాలయంలోకి ప్రవేశించినప్పుడు వీటిని తప్పనిసరిగా ఆచరించాలి.

దేవాలయం అంటే చాలా పవిత్రమైన స్థలం.అందువలన కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి.

తాజా వార్తలు

First Thing To Do While Visiting Temple- Related....