ఆర్ఆర్ఆర్ ఫస్ట్ సాంగ్ వచ్చేస్తుంది..‌‌

దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లు సీతారామరాజుగా అలరించనున్నాడు.

 First Song From The Rrr Movie Is Coming Soon On August 1 Friendship Day-TeluguStop.com

డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఒలింపియా మోరిస్, అలియా భట్ నటిస్తున్నారు.మూవీ దాదాపుగా పూర్తయింది.ఈ సినిమా నుండి  ఏ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చినా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్ .ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ టీం ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది.తొలి పాటను ” ఫ్రెండ్షిప్ డే “ సందర్భంగా ఆగస్టు 1న విడుదల చేయనుంది.ఈ విషయాన్ని స్వయంగా ఆర్ఆర్ఆర్ టీం తన ట్విట్టర్ వేదికగా తెలియజేసింది కీరవాణి బృందానికి చెందిన ఫోటోను పోస్ట్ చేసి అభిమానులతో పంచుకుంది.

ప్రమోషన్ లో భాగంగా ఆర్ఆర్బీ నర్సంపేట ఈ చిత్ర బృందం ప్రత్యేక గీతాన్ని రూపొందిస్తారని విషయం మనకు తెలిసిందేే.ఈ సాంగు చిత్రీకరణ కోసం హైదరాబాద్ లో భారీ సెట్ వేసినట్లు సమాచారం.

 First Song From The Rrr Movie Is Coming Soon On August 1 Friendship Day-ఆర్ఆర్ఆర్ ఫస్ట్ సాంగ్ వచ్చేస్తుంది..‌‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఐదు భాషలు ఐదుగురు ప్రముఖ గాయకులు( విజయ్ ఏసుదాసు, అమిత్ త్రివేది, యాజిన్ నైజర్, హేమచంద్ర, అనిరుధ్ రవిచందర్) అంటూ ఆర్ఆర్ఆర్ సాంగ్ ఐదు భాషల్లో విడుదల కానుండటంతో ఐదు మంది గాయకులు   ఆ పాటలు ఆలపించినట్లు ఫోటో ద్వారా తెలియజేశారు.స్నేహం విలువ కోసం తెలియజేసే సాంగ్ అని చిత్ర బృందం తెలిపింది ఈ పాన్ ఇండియా చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది

.

#Members Rrr #Anirudh #RRR #RamCharan #MM Keeravani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు