17 ఏళ్ళ తరువాత సంచలన నిర్ణయం తీసుకున్న అమెరికా..!!!  

Daniel Lewis Lee, America, Justice, First Federal Execution in 17 Years, Trump administration - Telugu America, Daniel Lewis Lee, First Federal Execution In 17 Years, Justice, Trump Administration

ప్రపంచ వ్యాప్తంగా పలు రకాల నేరాలకి వివిధ శిక్షలు అమలు చేస్తూ ఉంటారు.కొన్ని దేశాలలో తప్పు చిన్నది అయినా సరే ఎంతో కటినమైన శిక్షలు అమలు చేస్తారు.

 First Federal Execution Daniel Lewis Lee

అయితే ఉరి శిక్షలు విషయంలో మాత్రం అత్యంత దారుణమైన తప్పులు, దేశ ద్రోహం, హత్యలు ఇలాంటి విషయాలలో ఉరి శిక్షలని ఏ దేశంలోనైనా అమలు చేస్తారు.కానీ చాలా దేశాలలో ఉరి శిక్షల అమలు పై బ్యాన్ విధించినా పరిస్థితుల దృష్ట్యా వాటిని అమలు చేయక తప్పడం లేదు.

అయితే ఇలాంటి సందర్భమే అమెరికాలో చోటు చేసుకుంది.ఆ వివరాలలోకి వెళ్తే.

17 ఏళ్ళ తరువాత సంచలన నిర్ణయం తీసుకున్న అమెరికా..-Telugu NRI-Telugu Tollywood Photo Image

అమెరికాలో ఉరి శిక్షను దాదాపు 17 ఏళ్ళ క్రిందట మాత్రమే అమలు చేశారు.ఆ తరువాత ఉరి శిక్ష అనే విషయాన్ని అమెరికా వ్యాప్తంగా దాదాపు మర్చిపోయారు.

కానీ మరో మారు అంటే సుమారు 17 ఏళ్ళ తరువాత మళ్ళీ ఉరి శిక్షను అమలు చేసింది అమెరికా.జాతి వివక్ష తో రెచ్చిపోయిన డానియల్ లూయిస్ అనే వ్యక్తి ప్రపంచ వ్యాప్తంగా శ్వేత జాతీయులే ఉండాలి అనే ఆవేశంతో ఒకే కుటుంభానికి చెందిన భార్య భర్త, వారి బిడ్డను అత్యంత కిరాతకంగా హత్యలు చేశాడు.

ఈ హత్యలపై విచారణ జరిపిన తరువాత లూయిస్ పోలీసులకి పట్టుబడి కోర్టు ముందు ఎన్నో ఏళ్ళుగా హాజరుఅవుతూనే ఉన్నాడు.తాజాగా కోర్టు అతడిని ఉరి తీయమని ఆదేశాలు జారీ చేయడంతో అతడిపై చర్యలు తీసుకున్నారు.

అమెరికాలోని ఇండియానా స్టేట్ లోని హ్యూట్ ఫెడరల్ జైలులో ఇంజక్షన్ ఇచ్చి మరీ అతడికి ఉరి శిక్షని అమలు చేశారు.ముందుగా అతడి శరీరంలో ఆక్సిజన్ స్థాయిని చెక్ చేసుకుంటూ ఇంజక్షన్ ఇచ్చారు.దాంతో అధికారులు అతడికి ఉరి శిక్షని అమలు చేశారు.అయితే హత్య గావింపబడిన విలియం ముల్లర్ భంధువులు మాత్రం అతడిని ఉరి వేయవద్దని కోర్టుకి చెప్పినా శిక్షను అమలు చేసేశారు.

శిక్షని అమలు చేసే ముందు నేను అమాయకుడిని అని అతడు అన్నట్టుగా అధికారులు తెలిపారు.

Daniel Lewis Lee, America, Justice, First Federal Execution in 17 Years, Trump administration - Telugu America, Daniel Lewis Lee, First Federal Execution In 17 Years, Justice, Trump Administration

Different punishments are being enforced for different types of crimes around the world.In some countries very severe punishments are enforced even if the offense is minor.

 First Federal Execution Daniel Lewis Lee

However, in the case of the worst mistakes to death, sedition, murder and sentenced to execution in these cases are implemented in any country.But in most countries the imposition of a ban on the death penalty is inevitable, given the circumstances.

However, a similar case took place in America.If you go into those details.If you go into those details.
Execution in America was carried out only about 17 years ago.

17 ఏళ్ళ తరువాత సంచలన నిర్ణయం తీసుకున్న అమెరికా..-Telugu NRI-Telugu Tollywood Photo Image

Since then the death penalty has almost been forgotten throughout America.But another change came about 17 years later when the United States executed the death penalty again.

A man named Daniel Lewis , provoked by racism, brutally murdered their child by the husband and wife of the same family in a rage that there should be whites all over the world.A man named Daniel Lewis , provoked by racism, brutally murdered their child by the husband and wife of the same family in a rage that there should be whites all over the world.

Louis was arrested by police after an investigation into the killings and has been appearing in court for many years.The court recently ordered him to be hanged and action was taken against him.The court recently ordered him to be hanged and action was taken against him.

Telugu America, Daniel Lewis Lee, First Federal Execution In 17 Years, Justice, Trump Administration-
#America #Justice

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

First Federal Execution Daniel Lewis Lee Related Telugu News,Photos/Pics,Images..