పక్షులకు సోకే బర్డ్ ఫ్లూ వైరస్.. మనుషులకు సోకింది.. దేశంలో తొలి బర్డ్ ఫ్లూ మరణం

కరోనా మహమ్మారి నుంచి ఇంకా కోలుకోకముందే ఇప్పుడు మరో వైరస్ ఇబ్బంది తెచ్చి పెడుతుంది.పక్షులు సోకే ” బర్డ్ ఫ్లూ ” వైరస్ మనుషులకు సోకుతుంది.” బర్డ్ ఫ్లూ “ వైరస్ తో 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.బాలుడు కి చికిత్స అందించిన వైద్యులు ఐసోసియేషన్  లోకి వెళ్లాలని ఏవైనా లక్షణాలు ఉంటే వెంటనే రిపోర్ట్ చేయాలని నిపుణులు సూచించారు.మనుషులకు” బర్డ్ ఫ్లూ ” సోకడం అనేది చాలా రేర్ గా జరుగుతుందని  కానీ ఒక్కసారి దాని బారిన పెడితే మరణాల రేటు అధికంగా ఉంటుందని హెచ్చరించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.ఈనెల రెండో తేదీన హర్యానాకు చెందిన సుశీల్ అనే బాలుడు న్యూమోనియా, లుకేమియా లక్షణాలతో ఢిల్లీ ఎయిమ్స్ లో చేరాడు.మొదట బాలుడికి కరోనా టెస్టు చేయగా గా నెగిటివ్ రావడంతో.శాంపిల్ ను పూణేలోని వైరాలజీ ల్యాబ్ కి పంపగా” బర్డ్ ఫ్లూ ” వైరస్ సోకినట్లు నిర్ధారణ జరిగింది.” బర్డ్ ఫ్లూ ” తో చికిత్స మరణించడంతో బాలుడు కాంటాక్ట్ ను టెస్ట్ చేసి పనిలో ఉన్నారు అధికారులు.” బర్డ్ ఫ్లూ ” సాధారణంగా పక్షులకు సోకుతుంది.అయితే పక్షులు నుంచి మనుషులకు ఇండియాలో ఇదే మొదటిసారి.

 First Bird Flu Death India Aiims Delhi-TeluguStop.com

ఏడాది అనేక రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విజృంభించిన తో వేలాది కోళ్లు, పక్షులు మృతి చెందిన సంగతి తెలిసిందే.

 First Bird Flu Death India Aiims Delhi-పక్షులకు సోకే బర్డ్ ఫ్లూ వైరస్.. మనుషులకు సోకింది.. దేశంలో తొలి బర్డ్ ఫ్లూ మరణం-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
#Delhi #Bird Flu #FirstBird #AIIMS #Bird Flu Death

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు