ఛత్తీస్‎గఢ్‎లో పోలీసులు, మావోల మధ్య కాల్పులు..!!

ఛత్తీస్‎గఢ్‎లో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది.హిదూర్ అడవుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి.

 Firefight Between Police And Maoists In Chhattisgarh..!!-TeluguStop.com

దాదాపు గంటన్నరకు పైగా ఈ ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని తెలుస్తోంది.తుపాకుల మోతతో హిదూర్ అటవీ ప్రాంతం దద్దరిల్లుతోంది.

కాగా ఈ ఎదురుకాల్పుల ఘటనను బస్తర్ ఐజీ ధృవీకరించారని తెలుస్తోంది.అయితే హిదూర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి.

ఈ క్రమంలోనే మావోయిస్టులకు, బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube