ఆదిభట్ట ఓఆర్ఆర్ పై కారులో మంటలు.. వ్యక్తి సజీవదహనం

హైదరాబాద్ లోని ఆదిభట్ల సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది.ఓఆర్ఆర్ పై ఆగి ఉన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

 Fire Accident In Car On Adibhatla Orr.. Man Burnt Alive-TeluguStop.com

ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యారు.మృతుడు కోదాడకు చెందిన వెంకటేశ్ గా పోలీసులు అనుమానిస్తున్నారు.

వాహనదారుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆగి ఉన్న సమయంలో కారుకు ఎవరైనా నిప్పు పెట్టారా? లేక ప్రమాదవశాత్తు ప్రమాదం చోటు చేసుకుందా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube