ఇల్లు ఖాళీ చేయకపోతే రేప్ చేస్తానంటూ వైద్యురాలికి బెదిరింపులు….  

Fir Filed On House Owner In Odisha - Telugu Fir Filed On House Owner, Odisha Crime News, Odisha Latest News, Odisha News, Women Doctor

ప్రస్తుత కాలంలో కొందరు మనుషులు పరిస్థితులను అర్థం చేసుకోకుండా ప్రవర్తించేటువంటి ప్రవర్తన కారణంగా కటకటాల పాలవుతున్నారు.తాజాగా ఓ వైద్యురాలిని ఇల్లు ఖాళీ చేయించేందుకు గాను ఆమెతో అసభ్య కరంగా ప్రవర్తిస్తూ, అసభ్య పదజాలంతో దూషిస్తు, ఏకంగా అత్యాచారం చేస్తానంటూ బెదిరించి ఘటన

ఒరిస్సా

రాష్ట్రంలో చోటుచేసుకుంది.

 Fir Filed On House Owner In Odisha

వివరాల్లోకి వెళితే ఓ మహిళ స్థానిక రాష్ట్రంలోని

భువనేశ్వర్

నగరంలో ఉన్నటువంటి ఓ ఇంటిలో నివాసముంటుంది.అయితే ఈమె వృత్తి రీత్యా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో

జూనియర్ వైద్యురాలు

గా పనిచేస్తోంది.

ప్రస్తుతం కకరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించినప్పటికీ వైద్యులు మాత్రం నిరంతరం సేవలు అందిస్తూనే ఉన్నారు.ఇందులో భాగంగా ఈ మహిళ కూడా రోజూ ఆసుపత్రికి వెళుతూ ఉండేది.

ఇల్లు ఖాళీ చేయకపోతే రేప్ చేస్తానంటూ వైద్యురాలికి బెదిరింపులు….-Latest News-Telugu Tollywood Photo Image

దీంతో తాను ఉన్నటువంటి

అపార్ట్మెంట్ హౌసింగ్ బేరర్

ఆమెని ఇల్లు ఖాళీ చేయాలంటూ ఒత్తిడి తెచ్చాడు.

అంతేగాక వైద్యురాలు రోజు కరోనా వైరస్ సోకినటువంటి పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇస్తుండడంతో ఆమె ద్వారా ఇతరులు కూడా వ్యాపిస్తుందని రోజూ ఇల్లు ఖాళీ చేయాలంటూ బలవంతం చేస్తున్నాడు.

దీంతో సదరు మహిళా వైద్యురాలు ఉన్నట్లుండి ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికి వెళ్లాలంటూ ప్రశ్నించింది అంతేగాక తనకు కొంత కాలం పాటు గడువు ఇవ్వాలని కూడా కోరింది.

అయినప్పటికీ ఆ హౌసింగ్ బేరర్ వినకుండా ఆమెపై అసభ్య పదజాలం ఉపయోగిస్తూ దూషించ సాగాడు.

అంతేగాక ఇటీవలే ఇంకో రెండు మూడు రోజుల్లో ఇల్లు ఖాళీ చేయకపోతే రేప్ చేస్తానంటూ బెదిరించాడు.దీంతో భయపడినటువంటి మహిళా వైద్యురాలు వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించింది.

అంతేగాక తనను ఇల్లు ఖాళీ చేయకపోతే అతయచరం చేస్తానంటూ బెదిరిస్తున్న హౌసింగ్ బేరర్ పై ఫిర్యాదు నమోదు చేసింది.దీంతో రంగంలోకి దిగిన టువంటి

పోలీసులు

వెంటనే హౌసింగ్ బేరర్ ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Fir Filed On House Owner In Odisha Related Telugu News,Photos/Pics,Images..