నిరాడంబరంగా వివాహం చేసుకున్న ప్రధాని!  

finland pm sanna marin, marriage, markus raikkonen , Finland\'s Prime Minister Sanna Marin Marriage with Markus Raikkonen, Instagram - Telugu Finland Pm Sanna Marin, Finland\\'s Prime Minister Sanna Marin Marriage With Markus Raikkonen, Instagram, Markus Raikkonen, Marriage

సాధారణంగా దేశాధినేతలు ఎంత బిజీగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.నిత్యం దేశానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో, దేశాన్ని అభివృద్ధి చేయడంలో వాళ్లు విశ్రాంతి లేకుండా గడుపుతూ ఉంటారు.

TeluguStop.com - Finland Pm Sanna Marin Marriage Markus

కరోనా వైరస్ విజృంభించిన తరువాత దేశాధినేతలు మరింత బిజీ అయ్యారు.అయితే ఇలాంటి కష్ట కాలంలో ఒక దేశానికి చెందిన ప్రధాని ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది.

ఫిన్ లాండ్ ప్రధాని సనా మారిన్ సాకర్ ఆటగాడు మార్కస్ ను రెండు రోజుల క్రితం వివాహం చేసుకున్నారు.అత్యంత చిన్న వయస్సులో ప్రధాని పదవిని చేపట్టి అరుదైన రికార్డును సొంతం చేసుకున్న సనా మారిన్ సోషల్ మీడియా వేదికగా మార్కస్ ను వివాహం చేసుకున్నట్లు ప్రకటించారు.

TeluguStop.com - నిరాడంబరంగా వివాహం చేసుకున్న ప్రధాని-General-Telugu-Telugu Tollywood Photo Image

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

ప్రేమించిన వ్యక్తితో జీవితాన్ని పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొంటూ ఇన్ స్టా గ్రామ్ లో పెళ్లి ఫోటోలను షేర్ చేశారు.

సుఖదుఃఖాల్లో మార్కస్ కు తాను, తనకు మార్కస్ అండగా నిలబడి ముందుకు సాగామని… ప్రస్తుతం కొత్త జీవితాన్ని భార్యాభర్తలుగా ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

వైరస్ వ్యాప్తి వల్ల సన మారిన్ వివాహం నిరాడంబరంగా జరిగింది.వీళ్ల పెళ్లి వేడుకలో కేవలం 40 మంది మాత్రమే పాల్గొన్నట్లు తెలుస్తోంది.

పదహారేళ్లుగా వీళ్లు సహజీవనం చేస్తున్నారని… వీరిద్దరికి ఎమ్మా అమైలా మారిన్‌ అనే రెండేళ్ల కూతురు ఉందని సమాచారం.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

#Marriage #Finland'sPrime #Instagram #FinlandPm

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Finland Pm Sanna Marin Marriage Markus Related Telugu News,Photos/Pics,Images..