అక్కడ చనిపోయిన వ్యక్తి ది అది కట్ చేసి మందులో కలుపుకుని...   

మామూలుగా మన దేశంలో అయితే ఎవరైనా కుటుంబ సభ్యులు మరణిస్తే వారికి వారి ఆచార సాంప్రదాయాల ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించి అస్తికలను గంగలో కలపడం మనం చూస్తూ ఉంటాం.కానీ ఆ దేశంలో మాత్రం ఎవరైనా తమ కుటుంబ సభ్యులు మరణిస్తే వారి యొక్క బ్రొటన వేలు మృతదేహం నుంచి తీసుకుని మద్యంలో కలుపుకొని తాగుతారని విషయం ఇప్పటికీ చాలా మందికి తెలియదు.

TeluguStop.com - Finger Cocktail In Down Town City Bar Restaurant At Kenya

 ఇలాంటి వింత ఆచారం గురించి ఇప్పుడు మనం మరిన్ని విషయాలను తెలుసుకుందాం….

పూర్తి వివరాల్లోకి వెళితే కెనడా దేశంలోని డివిసన్ సిటీ పరిసర ప్రాంతంలో డౌన్ టౌన్ అనే రెస్టారెంట్ ఉంది.

TeluguStop.com - అక్కడ చనిపోయిన వ్యక్తి ది అది కట్ చేసి మందులో కలుపుకుని… -General-Telugu-Telugu Tollywood Photo Image

  మామూలుగా ఎవరైనా సరే మద్యం సేవించే సమయంలో మద్యంలోకి ఐస్ ముక్కలను కలుపుకొని సేవించడం మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం…  కానీ ఈ రెస్టారెంట్ లో మాత్రం మద్యం సేవించేవారు మద్యం గ్లాసులో ఐస్ ముక్కలకి బదులుగా చనిపోయిన వ్యక్తుల బ్రొటన వేలును కలుపుకొని తాగుతారు. కానీ ఇలా చేస్తున్న సమయంలో బ్రొటన వేలుని నమలడం లేదా మింగడం వంటివి చేయకూడదు.

ఒకవేళ ఇలా చేస్తే దాదాపు కెనడా దేశపు కరెన్సీ లో దాదాపుగా 500 రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.అయితే మొదట్లో ఈ విషయాన్ని కొంత మంది తప్పుబట్టినప్పటికీ, చనిపోయిన వ్యక్తుల ఫోటోలు మరియు వస్తువుల మాదిరిగానే బ్రొటన వేలును గుర్తుగా ఉంచుకోవడంలో తప్పేముందని అంటున్నారు.

 అంతేగాక ప్రస్తుతం ఈ బార్ అండ్ రెస్టారెంట్ కి మంచి డిమాండ్ పెరిగింది.అయితే ఈ ఆచారం గురించి తెలిసినటువంటి కొందరు నెటిజన్లు చనిపోయిన వ్యక్తుల టు శరీర భాగాలను తమ వద్ద ఉంచుకోవడం ఏమిటంటూ విడ్డూరం కాకపోతే అంటూ విడ్డూరంగా కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఇలాంటి వింత సాంప్రదాయం కేవలం కెనడా లోనే కాకుండా జపాన్ లో కూడా ఉంది. ఇక్కడ ఎవరైనా లిటిల్ ఫింగర్ ప్రామిస్ చేసి ప్రామిస్ ని నిలబెట్టుకోకపోతే వారి యొక్క చిటికెని వేలుని కోసి తీసుకుంటారట.

తెలిసిందిగా ఇక నుంచి ఎవరైనా జపాన్ వాళ్ళతో ఫేక్ ప్రామిస్ చేసే ముందు జాగ్రత్తగా ఉండండి.  

.

#DeathPeople #Finger Cocktail #FingerCocktail #DownTown

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Finger Cocktail In Down Town City Bar Restaurant At Kenya Related Telugu News,Photos/Pics,Images..