ఈ కొండ‌రాళ్ల మ‌ధ్య ఉన్న సింహాన్ని క‌నిపెట్టండి..

మ‌న‌కు సోష‌ల్ మీడియాలో మ‌న‌కు ఎన్నో ర‌కాల ప‌సందైన వీడియోలు క‌నిపిస్తూ ఉంటాయి.అయితే మ‌నం టైమ్ పాస్ కోస‌మే ఎక్కువ‌గా సోస‌ల్ మీడియాను ఫాలో అవుతుంటాం.

 Find The Lion In The Middle Of The Cliffs, Lion, Viral Pic, Usa, Fish And Wild S-TeluguStop.com

కాగా ఇందులో ఎక్కువ‌గా మ‌న‌కు టైమ్ పాస క‌లిగించేందుకు పజిల్స్ లాంటి గేమ్స్ ఆడుతుంటాం.అయితే ఇలాంటివి ఒక‌ప్పుడు ఏ బుక్క‌లోనే క‌న‌ప‌డేవి.

కానీ ఇప్పుడు మాత్రం సోష‌ల్ మీడియాలో ఇవే ఎక్కువ‌గా నెటిజన్లు సాల్వ్ చేస్తుంటారు.ఎందుకంటే ఇవి మైండ్‌కు ప‌ని పెట్ట‌డంతో పాటు మంచి టైమ్‌పాస్ గా ఉంటాయి.

ఇక సోషల్ మీడియాలో ఇలాంటి ఫోటో పజిల్స్ మ‌న‌కు కోకొల్లలుగా క‌నిపిస్తుంటాయి.

ఇందులో ఎక్కువ‌గా మ‌న‌కు ఇందులో ఉన్న పామును గుర్తించండి అని లేదంటే పులిని గుర్తించండి అనేట‌టువంటి ప‌జిల్ ఫొటోలు ఎక్కువ‌గా క‌నిపిస్తూ ఉంటాయి.

ఇక‌పోతే ఇందులో మ‌న‌కు కొందరు మాత్ర‌మే పజిల్స్ ఫొటోల‌ను చూపిస్తూ ఇందులో ఉండే జంతువును గుర్తించ‌మ‌ని అడ‌గడం ఇక దానికోసం చాలామంది నెటిజన్లు సాల్వ్ చేసేందుకు ట్రై చేయ‌డం క‌నిపిస్తుంది.ఎందుకంటే ఇలాంటివి మ‌న‌కు ఎంతో ఉల్లాసాన్ని క‌లిగిస్తూ ఉంటాయి.

ఇక‌పోతే ఇలాంటిదే ఇప్పుడు ప‌జిల్ ఫొటో వైర‌ల్ అవుతోంది.అయితే అది కూడా సింహానికి సంబంధించిన‌దే.

Telugu Fish Wild, Cliffs, Puzzle, Socal, Puzzle Gamse-Latest News - Telugu

మ‌న‌కు పైన క‌నిపిస్తున్న ఫొటోలో ఆ బండ‌రాళ్ల న‌డుమ ఓ సింహం ఉంది.అయితే అది అంత ఈజీగా క‌నిపించ‌ట్లేదు.ఎందుకంటే అది ఎవ‌రికీ క‌నిపించ‌కుండా చాలా జాగ్ర‌త్త‌గా న‌క్కి ఉంది.అయితే ఈ ఫొటోలో ఆ ప్రాంతం అంతా కూడా కొండల కనిపిస్తుంది.యూఎస్ ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ సర్వీస్ ఆఫీస‌ర్లు ఆ కొండ‌ను సంద‌ర్శించిన‌ప్పున‌డు ఈ ఫోటోను తీయ‌గా అది విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.అయితే అందులో ఉన్న సింహాన్ని కనిపెట్టండంటూ నెటిజన్లకు సవాల్ విస‌ర‌డంతో వారంతా ఆ ప‌నిలో ప‌డ్డారు.

చాలామంది సాల్వ్ చేయ‌లేక‌పోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube