ఎట్టకేలకు ఆస్కార్ లోకి అడుగుపెట్టిన ఆర్ఆర్ఆర్.. పూర్తి వివరాలివే!

టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్.భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి విజయాన్ని సృష్టించిందో మనందరికీ తెలిసిందే.

 Finally Rrr Movie In Oscars Rrr, Ram Charan, Jr Ntr, Oscars, Tollywood, Raja Mou-TeluguStop.com

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా రికార్డుల మోత మోగించింది.ఈ సినిమా ఇప్పటికీ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతూ రికార్డులను బద్దలు కొడుతూనే ఉంది.

ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.

అదేమిటంటే ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కి నామినేట్ కాకపోవడం పట్ల అభిమానులు సినీ ప్రేక్షకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

ఇదే విషయం గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ నామినేట్ కు కావాలి అని కేవలం తెలుగు సినీ ప్రేక్షకులు మాత్రమే కాకుండా భారతీయ సినీ ప్రేక్షకులు అందరూ కోరుకుంటున్నారు.

దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి.ఇది ఇలా ఉంటే ఈ సినిమా ఆస్కార్ కూ నామినేట్ కాకపోయినప్పటికీ ఈ సినిమాకి ఉన్న ఒక పాజిబుల్ ద్వారా ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలిచినట్టుగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

Telugu Alia Bhatt, Jr Ntr, Oscars, Raja Mouli, Ram Charan, Tollywood-Movie

ఇదే విషయం కన్ఫామ్ కూడా అయిందట.ఎఫ్ వై సి క్యాటగిరి లో ఈ సినిమా ఎంపిక అయినట్టు తెలుస్తోంది.ఉత్తమ మోషన్ పిక్చర్ నుంచి ఉత్తమ నటులుగా ఎన్టీఆర్, రామ్ చరణ్.అలాగే బెస్ట్ స్కోర్,సాంగ్ స్క్రీన్ ప్లే, దర్శకత్వం వంటి వాటిలో ఈ చిత్రం నిలిచింది.

మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకుల డిమాండ్ మేరకు ఆస్కార్ వరకు తీసుకెళ్లింది.మరి చివరిగా ఏమవుతుందో చూడాలి మరి.ఇకపోతే ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తో పాటు బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube