సుశాంత్ డెత్ మిస్టరీ: ఫోరెన్సిక్ నివేధికలో కీలక విషయాలు!  

sushant singh rajput. bollywood, final forensic reports, Mumbai Police, Sushanth Photos, CBI, Supreme Court - Telugu Cbi, Final Forensic Reports, Forensic, Mumbai Police, Supreme Court, Sushant Singh Rajput. Bollywood, Sushanth Photos

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ జూన్ 14వ తేదీన మృతి చెందిన సంగతి తెలిసిందే.దీంతో మొదట అతని మృతిపై ఎలాంటి అనుమానాలు లేకపోయినప్పటికీ ఆతర్వాత అతని బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు మాయం అవ్వడం, అలాగే అతను చనిపోయిన సమయంలో అతని ఫోటోలను చూపించి కొట్టి చంపారు అని వీడియోలు వైరల్ అయ్యాయి.

TeluguStop.com - Final Forensic Reports Rule Out Foul Play Sushant Singh Death Case

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

అయితే సుశాంత్ మృతి విషయంలో ఎలాంటి కుట్ర కోణం లేదని ఫోరెన్సిక్‌ పరీక్షల తుది నివేదికలు పేర్కొన్నాయి.టాక్సికాలజీ, గోళ్ల నమూనాలు రిపోర్ట్స్ తో పాటు ఫోరెన్సిక్ తుది నివేదికలను ముంబై పోలీసులు ఈరోజు సుప్రీం కోర్టుకు సమర్పించారు.

TeluguStop.com - సుశాంత్ డెత్ మిస్టరీ: ఫోరెన్సిక్ నివేధికలో కీలక విషయాలు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

సుశాంత్ సింగ్ పై ఎలాంటి విష ప్రయోగం జరగలేదని ఆ నివేదికలో స్పష్టం చేశారు.

అంతేకాదు సుశాంత్ సింగ్ మరణించే సమయంలో ఎలాంటి పెనుగులాట జరగలేదని, అతను తానుగా విషం సేవించలేదు, విషప్రయోగం జరగలేదని నివేదికలు స్పష్టం చేశాయి.అంతేకాదు సుశాంత్ కు ఎలాంటి గాయాలు కాలేదు అని అతను ఊపిరి ఆడకనే మృతి చెందునట్టు పోస్టుమార్టం నివేదకలోను స్పష్టం అయ్యాయి. ముంబై పోలీసులు ఫోరెన్సిక్‌ బృందం సభ్యులను విచారించగా ఎటువంటి సంచలన విషయాలు బయటపడలేదని పోలీసులు తెలిపారు.

కాగా ప్రస్తుతం సుశాంత్ మృతి కేసుపై సీబీఐ విచారణ జరుగుతుంది.

#Supreme Court #SushantSingh #Forensic #FinalForensic #Mumbai Police

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Final Forensic Reports Rule Out Foul Play Sushant Singh Death Case Related Telugu News,Photos/Pics,Images..