హీరోలూ…. కాస్త సినిమా థియేటర్ల ఉద్యోగుల వైపు కూడా చూడండి సారూ…  

Film Distributors Requesting To The Tollywood Heroes For Help - Telugu Film Distributors Movie News,, Tollywood Film Distributors News, Tollywood Heroes Helped News, Tollywood Heroes News, Tollywood News

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు లాక్ డౌన్ ని విధించిన సంగతి అందరికీ తెలిసిందే.ఇలా చేయడంతో దాదాపుగా అత్యవసర సదుపాయాలు మినహాయించి మిగిలిన అన్ని ప్రముఖ సంస్థలు మూతపడ్డాయి.

 Film Distributors Requesting To The Tollywood Heroes For Help

ఇలా మూతపడిన వాటిలో సినీ రంగం కూడా ఒకటి.అయితే ఈ కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే పలు చిత్రాల చిత్రీకరణ మరియు విడుదలను వాయిదా వేశారు.

అయితే సినీ రంగంలో పని చేస్తున్నటువంటి ఆర్టిస్టులు మరియు రోజు వారి పనులు చేసుకునేటువంటి కూలీలు వంటి వారి కోసం టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా సినీ పరిశ్రమతో సంబంధం లేకుండా అందరూ స్టార్ హీరోలు పెద్ద ఎత్తున విరాళాలను సమర్పిస్తున్నారు.దీంతో ఈ స్టార్ హీరోల సినిమాలు ప్రదర్శించే టువంటి సినిమా థియేటర్లలో పని చేసే ఎటువంటి ఉద్యోగుల వైపు కూడా చూడాలంటూ డిస్ట్రిబ్యూటర్లు హీరోలను కోరుతున్నారు.

హీరోలూ…. కాస్త సినిమా థియేటర్ల ఉద్యోగుల వైపు కూడా చూడండి సారూ…-Latest News-Telugu Tollywood Photo Image

అంతే గాక ప్రస్తుతం గత కొద్ది రోజులుగా సినిమా థియేటర్లు మూత పడటంతో నిర్వహణ వ్యయం భరించ లేక పోతున్నామని కొందరు డిస్ట్రిబ్యూటర్లు వాపోతున్నారు.

కాబట్టి ఇ తమ సినిమాలను ప్రదర్శించే టువంటి సినిమా థియేటర్ల ఉద్యోగస్తుల పై కూడా దయుంచి సాయం చేయాలంటూ విన్నపించుకుంటున్నారు.అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోలు కరోనా వైరస్ సహాయం నిధులకు విరాళాల వర్షం కురిపిస్తున్నారు.అంతేగాక టాలీవుడ్ లో పనిచేసేటువంటి కార్మికులకు కూడా సహాయ నిమిత్తమై కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Film Distributors Requesting To The Tollywood Heroes For Help Related Telugu News,Photos/Pics,Images..