ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులుఅమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనంఅమ్మవారి చిత్రపటాన్ని లడ్డు ప్రసాదాన్ని అందజేసిన ఆలయ అధికారులు సినీనటి హన్సిక( Hansika ) కామెంట్స్అ మ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది గాజుల అలంకరణలో అమ్మవారిని దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా.
మై నేమ్ ఇస్ శృతి మూవీ( My Name Is Shruthi ) ప్రమోషన్స్ లో భాగంగా విజయవాడ వచ్చాను నవంబర్ 17వ తేదీన వరల్డ్ వైస్ గా నా చిత్రం రిలీజ్ కానుంది… ప్రేక్షకులందరూ నా చిత్రాన్ని ఆదరించాలని అమ్మవారిని కోరుకున్నాను.