వైరల్ వీడియో.. రెండు పులుల మధ్య భయంకర యుద్ధం.. మీరు చూశారా ?  

fighting, wild tiger, safari tiger, karnataka, viral video, social media - Telugu Fighting, Karnataka, Safari Tiger, Social Media, Viral Video, Wild Tiger

పులి అంటేనే వెంటాడి వేటాడి తినాల్సి ఉంటుంది.వెంటాడి చంపితినే దానికి ఆహారం లేదంటే అది ఆరోజు అంత పస్తులు ఉండాల్సిదే.

TeluguStop.com - Fighting Wild Tiger Safari Tiger Karnataka Sushanth Nanda

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

సాధారణంగా అయితే పులులు ఇతర జంతువులను వేటాడడం మనం చూసి ఉంటాం.కానీ ఇప్పుడు రెండు పులులు భయంకరంగా యుద్ధం చేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

TeluguStop.com - వైరల్ వీడియో.. రెండు పులుల మధ్య భయంకర యుద్ధం.. మీరు చూశారా -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

నిజానికి ఈ వీడియో గత సంవత్సరమే సోషల్ మీడియాలో వైరాల్ గా మారగా ఇప్పుడు అటవీ శాఖ అధికారి సుశాంత్ నంద మరోసారి షేర్ చెయ్యడంతో వైరల్ గా మారింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

కర్ణాట‌క‌లోని బ‌న్న‌ర్‌ఘ‌ట్ట బ‌యోలాజిక‌ల్ పార్క్‌లో రెండు పులులు ఒకదానిపై ఒకటి దాడికి దిగాయి.అది అంత వీడియో తీశారు.

***

ఇంకా ఆ వీడియోను సుశాంత్ నంద షేర్ చేస్తూ ”ఈ ప్ర‌పంచంలో మాన‌వ సంబంధం ఈ కంచె వ‌లె బ‌లంగా ఉంటే’ అనే కాప్షన్ పెట్టి ట్విట్ చేశారు. 45 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోలో కంచెకు ఇరువైపుల ఉన్న సఫారీ టైగర్‌, వైల్డ్ టైగర్ పెద్దగా గాండ్రిస్తూ యుద్దానికి దిగాయి.

ఈ వీడియో నెటిజన్లు ఎంతగానో ఆకట్టుకుంది.మరి మీరు ఓసారి ఈ వీడియో చూసేయండి.

#Safari Tiger #Viral Video #Karnataka #Fighting #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Fighting Wild Tiger Safari Tiger Karnataka Sushanth Nanda Related Telugu News,Photos/Pics,Images..