ఉదయం లేవగానే అలసటగా ఉంటుందా...అయితే ఈ ఆహారాలు మీ కోసమే  

Fight Morning Fatigue Best Foods-

రాత్రి లేటుగా నిద్రపోయిన మరియు పగటి సమయంలో ఎక్కువగా పని చేసిన ఉదయలేవగానే కాస్త అలసటగా అన్పిస్తుంది. అలాగే ఈ అలసటకు పోషకార లోపం కూడకారణం కావచ్చు. ఈ విధమైన అలసట ఉన్నప్పుడు కొన్ని ఆహారాలను తీసుకుంటే సమస్య నుండి సక్సెస్ గా బయట పడవచ్చు..

ఉదయం లేవగానే అలసటగా ఉంటుందా...అయితే ఈ ఆహారాలు మీ కోసమే-Fight Morning Fatigue Best Foods

ఆ ఆహారాల గురించి వివరంగతెలుసుకుందాం .

ఓట్ మీల్ఓట్ మీల్ లో పీచు పదార్ధం అధికంగా ఉండుట వలన జీర్ణక్రియ మెరుగుపడి ఆకలినపెంచుతుంది. దీనిలో ఉండే విటమిన్స్,మినరల్స్ అలసట లేకుండా చేస్తాయిఅంతేకాక శరీరంలో చెడు కొలస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలస్ట్రాల్ నపెంచుతుంది.

డ్రై ఫ్రూట్స్వీటిలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, బి కాంప్లెక్స్ విటమిన్స్ సమృద్ధిగఉండుట వలన మానసిక ఆరోగ్యాన్ని పెంచి ఏకాగ్రత బాగా ఉండేలా చేస్తాయి. అలాగవీటిలో ఉండే పీచుపదార్ధం మరియు యాంటీఆక్సిడెంట్లు కండరాల నొప్పులను మరియఆందోళన తగ్గిస్తాయి.

పాల ఉత్పత్తులుపాలలో ఉండే లాక్టోజ్ అలసటను తగ్గించటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందిపాలలోని ఉండే ట్రిప్టోఫాన్ అనే ఒక అమైనో ఆమ్లం మెదడులో సెరోటోనినస్రావంను ప్రేరేపిస్తుంది. దాంతో అలసట అనేది తగ్గుతుంది. అయితే పాఉత్పత్తులు పడని వారు వాటి జోలికి వేళలకుండా ఉంటేనే మంచిది..

పప్పుధాన్యాలుఆరోగ్యకరమైన ఆహారాల్లో పప్పుధాన్యాలు ఒకటి. పప్పుధాన్యాలు, రక్తలేమినతగ్గించే, ఇనుము మరియు ప్రొటీన్లను ఎక్కువగా కలిగి ఉంటాయి.

వీటిలో మశక్తి స్థాయిలను పెంచి, మరియు రక్త ప్రసరణను మెరుగుపరిచకార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయి. కాబట్టి అలసటను సమర్ధవంతంగా తగ్గిస్తుంది.