మాస్క్ వేసుకొలేదని తోటి ప్రయాణికులు ఏమి చేశారంటే!  

Two men arrested after violent fight on Ibiza flight breaks out over face masks, Ibiza flight,Face mask, Europe - Telugu Europe, Face Mask, Ibiza Flight, Two Men Arrested After Violent Fight On Ibiza Flight Breaks Out Over Face Masks

కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం తప్పనిసరి అయిపొయింది.అయితే ఎలాంటి మాస్క్ ధరించకుండా ఎవరైనా కనిపిస్తే జనాల్లో ఒకరకమైన భయం మొదలవుతుంది.

TeluguStop.com - Fight Face Masks Spain Flight

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

అలాంటి ఒక ప్యానిక్ ఘటనే విమానం లో చోటుచేసుకుంది.నెదర్లాండ్స్ రాజధాని ఆమ్‌స్టర్‌డమ్ నుండి, స్పెయిన్ కు చెందిన ఇబిజాకు వెళ్లే విమానం లో ఒక యువకుడు ఫేస్ మాస్క్ ధరించలేదు.

TeluguStop.com - మాస్క్ వేసుకొలేదని తోటి ప్రయాణికులు ఏమి చేశారంటే-General-Telugu-Telugu Tollywood Photo Image

దీనితో విమానంలో ఉన్న తోటి ప్రయాణికులు ఆగ్రహంతో ఆ యువకుడిపై దాడికి దిగినట్లు తెలుస్తుంది.

దీనితో విమాన సిబ్బంది జోక్యం చేసుకొని సర్దిచెప్పడం తో ఆ గొడవ సద్దుమణిగింది.

వివరాల్లోకి వెళితే.యూరప్ లోని అన్ని విమానాల్లో ప్రతి ఒక్కరూ కూడా మాస్క్ ధరించడం తప్పనిసరి.

అయితే ఆ యువకుడు మాత్రం విమానంలోకి ప్రవేశించిన తరువాతే తన ఫేస్ మాస్క్ ను తీసేసి కూర్చున్నాడు.అయితే అసలుకే కరోనా భయంతో అందరూ హడలెత్తిపోతుంటే ఆ యువకుడు మాస్క్ పెట్టుకోక పోవడం తో తోటి ప్రయాణికులు మాస్క్ ధరించాలి అంటూ కోరగా దానికి అతడు ససేమిరా అనడమే కాకుండా వారితో దురుసుగా కూడా ప్రవర్తించాడు.

దీనితో విమానంలో ఉన్న తోటి ప్రయాణికులు ఆ యువకుడి పై దాడికి దిగారు.

అయితే ఈ తతంగం మొత్తం కూడా ఫ్లైట్ ఫ్లోర్‌లో ఉన్న ఓ వ్యక్తి వీడియోలో చిత్రించాడు.ఈ వీడియో కాస్త సోషల్ మీడియా పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అయ్యింది.ఒక వైపు కరోనా సంక్రమణ కేసులు పెరుగుతుండడం తో ఫేస్ మాస్క్ ధరించాలి అంటూ ఆ యువకుడి పై తోటి ప్రయాణికులు గొడవ పడడం చర్చనీయాంశమైంది.

#Ibiza Flight #Face Mask #TwoMen #Europe

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Fight Face Masks Spain Flight Related Telugu News,Photos/Pics,Images..