సాధారణంగా పులులు ఒకప్పుడు దట్టమైన అడవిలో సంచరించేవి.వాటిని చూడాలంటే జూ పార్క్ లలో తప్ప ఎక్కడా చూడడం సాధ్యబడేది కాదు.
ఎందుకంటే అంతదట్టమైన అడవిలో జంతువులను వేటాడుతూ అడవిలోనే జీవించేవి.కాలక్రమేణా అడవులను రకరకాల అవసరాల రీత్యా నరికివేయడంతో పులులు జనవాసాల మధ్యకు వచ్చాయి.
ఇది కొంత ప్రమాదకరమే అయినా వాటిని చూసేందుకు మనకు ఎంతో ఆసక్తి కలుగుతుంది.అడవిలో ఉంటే అవి చేసే పనులు ఇవన్నీ మనకు చూసే అవకాశం మనకు అసలే ఉండదు.
కాని ఇప్పడు అడవులలో కూడా పర్యాటకులు పర్యటించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కొద్దిగా పులుల సంచారం మీద కొద్ది పాటి ఆసక్తి మొదలవడమే కాకుండా అవి రోజూ వారీగా కొన్ని సందర్భాలుగా చేసే కొన్ని ఆసక్తికర పనులు అక్కడ ఉన్న పర్యాటకులను ఆసక్తి కలిగిస్తాయి.ఇలా ఓ అడవిలో పర్యటిస్తున్న పర్యాటకులకు రెండు పులులు తారస పడ్డాయి.
మామూలుగా పులులు వెళ్తున్నప్పుడు, ఏదైనా జంతువును వేటాడినప్పుడు మనం చూసి ఉంటాం కాని పులులు భీబత్సంగా ఫైట్ చేసుకున్న దృశ్యాలను అక్కడకు వెళ్ళిన పర్యాటకులు కెమెరాలో బంధించారు.ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి.
.